మోహన్ బాబు ఇంటికి అతిథిదిగా వెళ్లిన బాలయ్య...

By Sindhu

మోహన్ బాబు కోడలు, మంచు విష్ణువర్థన్ భార్య విరోనికా క్రిస్టియన్ అన్న సంగతి తెలిసిందే. ఈ క్రిస్టియన్ అన్న సంగతి తెలిసిందే. ఈ క్రిస్మస్ పండగను తను వైభవంగా జరిపింది. చిత్రపరిశ్రమలో తమకున్న ఆత్మీయులను ఈ కుటుంబం విందుకు పిలిచింది. ఈ ఆత్మీయ అతిథుల్లో బాలకృష్ణ కూడా ఉన్నాడు. బాలయ్య అన్నయ్య మా ఇంటి విందుకు రావడం ఆనందంగా ఉందని విరోనికా అంటోంది. ఈ విందులో పాల్గొన్న కొంతమంది యువతులు బాలయ్యతో కలిసి ఎంతో ఆత్మీయంగా ఫోటోలు కూడా దిగారట. మొత్తం మీద తన ప్రెజెన్స్ తో విరోనికాకు బాలయ్య ఈ క్రిస్మస్ ను ఎప్పటికీ మర్చిపోలేని విధంగా చేశాడని చెప్పొచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X