నయనతారతో 'డాన్' వెంకటేష్
విక్టరీ వెంకటేష్ ఒక టాగ్ గా రావడం సంప్రదాయంగా మారింది. వెంకటేష్ కు కొన్ని సంవత్సరాలుగా ఫామిలీ హీరోగా ముద్ర పడిపోయింది. సాధారణంగా ఇతని సినిమాలు సున్నితమైన ప్రేమతో, ఫ్యామిలీ సెంట్ మెంట్ కలిగి ఉంటాయి కాకపోతే మొన్న ఈ మధ్య కొంచం రొటీన్ కి భిన్నంగా 'ఘర్షణ" సినిమాలో కనిపించారు. ఇప్పుడు అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో, నల్లమలపు బుజ్జి నిర్మాతగా ఒక కొత్త సినిమా 'డాన్" టైపులో తీయబోతున్నారు. ఇందులో హీరో విక్టరీ వెంకటేష్, హీరోయిన్ నయనతార నటిస్తున్నట్లు సినిమా వర్గాలు తెలుపుతున్నాయి. హీరో విక్టరీ వెంకటేష్, హీరోయిన్ నయనతార కాంబినేషన్లో ఆల్ రెడీ ఒక చిత్రం 'తులసి" చేశారు. మరి ఈ చిత్ర కాంబినేషన్ ఎలా ఉంటుందో వేచి చూడాలి.
amma rajasekhar nallamalupu bujji venkatesh nayantara don tulasi tag విక్టరీ వెంకటేష్ నయనతార తులసి టాగ్ అమ్మ రాజశేఖర్ డాన్ నల్లమలపు బుజ్జి


Click it and Unblock the Notifications