వెంకీ హవేలీ సెట్ కి రూ. 85 లక్షలు
వెంకటేష్ హీరోగా అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో నల్లమలుపు శ్రీనివాస్ నిర్మిస్తున్న చిత్రం కోసం భారీ యెత్తున హవేలీ సెట్ వేలబోతున్నారట. హైదరాబాదు సమీపంలోని గండిపేట దగ్గర మూడు ఎకరాలలో 85 లక్షల రూపాయల ఖర్చుతో ఈ సెట్ వేయనున్నారని వినికిడి. ఈ సెట్ పూర్తవ్వడానికి 45 రోజులు పడుతుందని సమాచారం. 70 శాతం షూటింగ్ ను ఈ సెట్ లోనే జరపనున్నారట. జాతీయ అవార్డు గ్రహీత తోట తరణి ఈ సెట్ కి ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు.
nallamalupu srinivas amma rajashekar vekatesh haveli set 85 lakhs నల్ల మలుపు శ్రీనివాస్ అమ్మ రాజశేఖర్ హీరో వెంకటేష్ హవేలీ సెట్


Click it and Unblock the Notifications