»   »  డౌన్ లోడ్స్‌‍లో టాప్ స్దానం: విద్యాబాలన్ డర్టీపిక్చర్‌ ఇమేజీలు

డౌన్ లోడ్స్‌‍లో టాప్ స్దానం: విద్యాబాలన్ డర్టీపిక్చర్‌ ఇమేజీలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

సౌతిండియా నటి సిల్క్ స్మిత జీవిత చరిత్ర ఆధారంగా బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ 'డర్టీ పిక్చర్' అనే చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో సిల్క్ స్మిత పాత్రలో ప్రముఖ నటి విద్యా బాలన్ నటిస్తుంది. తాజాగా ఈ చిత్రానికి సంబందించిన వాల్ పోస్టర్లను విడుదల చేశారు. ఆ పోస్టర్లలో విద్యా బాలన్ ని చూసిన వారికి మైండ్ బ్లాంక్ అయిపోతుంది. ఈ వాల్ పోస్టర్లను కుర్రకారు తెగ డౌన్ లోడ్ చేసుకుంటున్నారట.

ఇక ఈ సినిమా ట్రైలర్ చూసిన వారికి ఒక్కసారే పదిమంది సిల్క్ స్మితలు కనిపిస్తున్నారట. ఐతే ఈ సినిమాని బూతు సినిమాగా చూస్తున్నారని హీరొయిన్ విద్యా బాలన్ తెగ ఫీలవుతుంది. ఇప్పటి వరకు సంప్రదాయ బద్దంగా నటించిన విద్యా బాలన్ ఈ సినిమాలో తొలిసారిగా బోల్డ్ సీన్లలో నటించింది. ఈ సినిమాలో విద్యా... తుషార్ కపూర్ తో పాటు, నసీరుద్దీన్ షా, ఇమ్రాన్ హస్మితో కలిసి రొమాన్స్ చేయనుంది. సీరియల్ కిస్సర్ ఇమ్రాన్‌కు విద్యాకు మధ్య మత్తెక్కించే ముద్దు సీన్లు కూడా ఉన్నాయి ఇందులో. డిసెంబర్ 2న ఈ సినిమాను విడుదలచేయనున్నారు.

English summary
The new Theatrical Trailer video of Dirty Picture explains that sexy Vidya Balan has crossed many limits. She has multiple kissing and hot scenes with Naseeruddin Shah, Tusshar Kapoor and Emraan Hashmi. This may become the hottest movie of 2011.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu