»   » డర్టీ పిక్చర్‌లో చెత్తగా విద్యాబాలన్ డ్రెస్సులు

డర్టీ పిక్చర్‌లో చెత్తగా విద్యాబాలన్ డ్రెస్సులు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ బాలీవుడ్ అందాల నటి విద్యాబాలన్ తన డర్టీ పిక్చర్ చిత్రంలో రెచ్చి పోయి నటించడమే కాదు, ఈ చిత్రంలో ఆమె వేసుకున్న దుస్తులు కూడా బాగా సెక్సీగానే చూపిస్తున్నాయంట విద్యని. ప్రముఖ తెలుగు సినిమా స్పెషల్ సాంగ్ డాన్సర్, వాంప్ పాత్రల ధరించిన సిల్క్ స్మిత జీవిత చరిత్ర ఆధారంగా ప్రముఖ బాలీవుడ్ నటి, నిర్మాత, దర్శకురాలు ఏక్తాకపూర్ నిర్మాణ సారథ్యంలో మిలన్ లుత్రీయో దర్శకత్వంలో డర్టీ పిక్చర్ చిత్రాన్ని తీస్తున్నారు. ఇందులో విద్యాబాలన్ సిల్క్ స్మిత పాత్రలో నటిస్తుంది. ఇందుకోసం విద్యాబాలన్ ఆ చిత్రంలో వేస్తున్న దుస్తులు ఎబ్బెట్టుగా ఉన్నాయంట.

అంతేకాదు చిత్రంలో ఆమె వేసుకున్న కొన్ని స్టిల్స్ చూసిన విద్యాబాలన్ అభిమానులు తన అభిమాన నటి ఇంత అగ్లీగా దుస్తులు వేసిందా అని పెదవి విరుస్తుంటే మరికొందరు ఆ సీన్స్ చూసి ఆశ్చర్య పోతున్నారంట. ఆమె వేసిన పాత్ర వాంప్ సిల్క్ స్మితది అయినప్పటికీ సిల్క్ స్మిత కన్నా కాస్త ఎక్కువగానే సినీ ప్రియులను రెచ్చ గొట్టేందుకు ఎక్స్ పోజింగ్‌లో ఇరగదీయటం, దుస్తులలో పొదుపు పాటించినట్టుగా కనిపిస్తోంది.

English summary
Bollywood heroine Vidya Balan exposing very much in dirty picture which is produced by Ekta Kapoor and directed by Milan Luthrio. Dirty Picture is the life history of Silk Smitha.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu