»   » సెక్సీ హీరోయిన్ తో 'డర్టీ'గా సెక్స్ పాఠాలు నేర్చుకుంటున్న హీరో...!

సెక్సీ హీరోయిన్ తో 'డర్టీ'గా సెక్స్ పాఠాలు నేర్చుకుంటున్న హీరో...!

Posted By:
Subscribe to Filmibeat Telugu

గుర్రపు స్వారీ, కత్తి ఫైటింగ్ లేదా ఏదైనా యుద్ద విద్యకి సంబంధించిన సన్నివేశాలుంటే హీరోలు తర్షీదు తీసుకుని సమాయత్తమవడం చూసే ఉంటారు. బాలీవుడ్ హీరో తుషార్ కపూర్ కూడా అలానే తాను చేయబోయే ఇక పాత్ర కోసం సెక్స్ పాఠాలు చెప్సించుకుంటున్నాడు. కెమెరా మందు సెక్సె సీన్స్ లో ఎలా నటించాలో, ఎలాంటి ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వాలో నేర్చుకుంటున్నాడు.

సిల్క్ స్మిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న 'డర్టీ పిక్చర్"లో విద్యాబాలన్ కి నిజమైన ప్రియుడి పాత్ర పోషిస్తున్న తుషార్ తో చాలానే శృంగార సన్నివేశాలున్నాయట. వారిమధ్య కెమిస్ట్రీ బాగోకపోతే జనం చూడరనే భయంతో ఇద్దరికీ మధ్య ఇంటరాక్షన్ కుదిరేందుకు ప్రత్యేకమైన వాతావరణం కల్పిస్తున్నారట. విద్యబాలన్ తో కంఫర్టబుల్ గానే ఉన్నానని, తమ జంట తెరపై సహజంగా కనిపిస్తుందని తుషార్ చెప్పాడు. నీకంటే పెద్దదానిలా ఉంటుంది కదా అనే ప్రశ్నకి ఆమె కంటే తనే ఏడాది పెద్దవాడినని చెప్పాడు.

English summary
Tusshar Kapoor will be playing the love interest of Vidya Balan in Ekta Kapoor's next production Dirty Pictures. The film is a biopic on South sex siren, Silk Smitha. While Vidya will be playing the lead role of Silk Smitha in the film, Tussahar will portray the character of the only person, whom she loved.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu