»   » విజయ్ దేవరకొండ టాక్సీ వాలా సినిమా వాయిదా !

విజయ్ దేవరకొండ టాక్సీ వాలా సినిమా వాయిదా !

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    యువహీరో విజయ్ దేవరకొండ తాజాగా చేసిన సినిమా టాక్సీ వాలా కొత్త డైరెక్టర్ రాహుల్ సంకృతియన్ దర్శకత్వంలోన్ వస్తున్న ఈ చిత్రాన్ని జిఎ2 పిక్చర్స్, యూవీ క్రియేఫన్స్ బేనర్స్ కలిసి నిర్మిస్తున్నాయి. ప్రియాంక జవల్కర్, మాళవిక నాయర్‌లు ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

    ఈ సినిమా క్వాలిటీ విషయంలో ఇబ్బందులు తలెత్తడంతోనే సినిమా విడుదలకు ఆలస్యం అవుతుందని అంటున్నారు . యు వి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకి రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వం వహించాడు. ఈ నెల చివరి వారంలో టాక్సీ వాలా రిలీజ్ కానుందని ప్రకటించారు. కాని కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ నెల సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం లేదని సమాచారం.

    vijay devarakonda taxiwala movie postponed!

    ఈ సినిమా క్వాలిటీ విషయంలో ఇబ్బందులు తలెత్తడంతోనే సినిమా రిలీజ్ లేట్ అవుతుందని సమాచారం. త్వరలో కొత్త విడుదల తేదిని చిత్ర యూనిట్ ప్రకటించబోతోందని సమాచారం. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ టాక్సీ డ్రైవర్ పాత్రలో కనిపించబోతున్నాడు.

    విజయ్ దేవరకొండ ఈ సినిమా తరువాత పరుశురంబుజ్జి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. త్వరలో ఆ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాతో పాటు ఆనంద్ శంకర్ దర్శకత్వంలో నోటా సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాల తరువాత నందిని రెడ్డితో, దర్శకుడు క్రాంతి మాధవ్ తో సినిమాలు చెయ్యబోతున్నాడు విజయ్ దేవరకొండ.

    English summary
    Vijay Devarakonda's upcoming film Taxiwala is all set for release next month. Taxiwaala is an upcoming Indian comedy thriller film in Telugu directed by Rahul Sankrityan, starring Vijay Deverakonda, Priyanka Jawalkar, and Malavika Nair in the leading roles.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more