చిరంజీవి పార్టీకి విజయశాంతి మద్దతు?

టీఅర్ ఎస్ తో చిరంజీవి పొత్తు పెట్టుకుంటారన్న ఫీలర్స్ రావడంతో అలర్ట్ అయిన విజయశాంతి చిరంజీవిని వ్యక్తిగతంగా కలుసుకుని ఆయన పెట్టబోయే పార్టీకి తన మద్దతు ప్రకటించినట్టు తెలుస్తోంది.