మళ్ళీ హరికృష్ణ సినిమా?

విజయేంద్రప్రసాద్ తను అందించిన(సమరసింహారెడ్డి,సింహాద్రి,యమదొంగ,విక్రమార్కుడు)వంటి సూపర్ హిట్ కథల తరహాలోనే యాక్షన్ ఓరియెంటెడ్ మశాలా చిత్ర కథ రివేంజ్ ఫార్మెట్ లో తయారు చేసారని తెలుస్తోంది. అన్నీ అనుకూలిస్తే అక్టోబర్ లో సినిమా ప్రారంభం కావచ్చునని తెలుస్తోంది.అలాగే ఈ సినిమాలో పొలిటికల్ టచ్ కూడా ఉంటుందని వినపడుతోంది.ప్రముఖ దర్శకుడు రాజమౌళి తండ్రి అయిన విజయోంద్ర ప్రసాద్ శ్రీకృష్ణ 2006 అనే కామిడీ సినిమాని గతంలో దర్శకత్వం చేసారు.నిర్మాత ఎవరన్నది త్వరలోనే తెలవనుంది.


Click it and Unblock the Notifications











