విమలా రామన్ సర్జరీతో అక్కడ కొవ్వు తగ్గించుకుంది

By Srikanya

రంగ ది దొంగ, గాయం 2, ఎవరైనా ఎపుడైనా ఇలా వరసగా సినిమాలు చేసుకుంటూ పోతున్న విమలా రామన్ రీసెంట్ గా ఓ సర్జరీ చేయించుకుని కొవ్వుని కరిగించుకుంది. అయితే ఆమె ఎక్కడ సర్జరీ చేయించుకుంది అనేదే అందరికీ ఆశ్చర్యమనిపించింది. ఆ ప్లేసు ఆమె నడుము. నడుము వద్ద వున్న కొవ్వును కరిగించే ప్రయత్నాలు ఎన్ని చేసినా వర్కవుట్ కాకపోవటంతో పైనల్ గా ఈ సర్జరీకి రెడి అయింది. అదీ ఎందుకంటే యంగ్ హీరోల ప్రక్కన ఆమెకు ఛాన్స్ లు రావటం లేదని, తాను పెద్దగా కనపించటమే దానికి కారణమని భావిస్తూ ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె చుక్కలాంటి అమ్మాయి..చక్కనైన అబ్బాయి, చట్టం చిత్రాల్లో చేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X