వేడుక అల్లు అర్జున్ కి ప్రసంశలు జూ ఎన్టీఆర్ కి..?

By Sindhu

అల్లు అర్జున్ ని హీరోగా 'మగధీర" వంటి చిత్రాన్ని తెరకెక్కించాలని ఎంతో తాపత్రయ పడ్డ గీతా ఆర్ట్స్ అండ్ దర్శకుడు వినాయక్ ఆ పిని చేయలేక 'బద్రినాథ్" తో బొక్కా బోర్ల పడ్డ విషయం లెతిసిందే. ఏం చేయలేకపోయినా మా చిత్రం అంత సాధించింది, ఇంత సాధింయింది అంటూ ఓ డబ్బా కొట్టేసిన అల్లు అరవింద్ 'బద్రినాథ్" ఏం తక్కువ కాదు అని నిరూపించడం కోసం ఈ మధ్యే 50రోజుల ఫంక్షన్ కూడా జరిపాడు.

అయితే ఈ 50 రోజుల వేడుక వెనుక భారీ కారణమే ఉందని తెలుస్తోంది చిత్రం పై హై ఎకక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్న వారిలో ముందున్న వినాయక్, చిత్ర రిజల్ట్ చూసి చాలా డిజప్పాయంట్ అయ్యాడట. ఆయన్ని కాస్త లాలించేందుకే ఈ ఫంక్షన్ జరిపారని పరిశ్రమలో అంతా అనుకోవడంతో పాటు, చిత్రం తొలి రెండు రోజుల టాక్ చూసి చాలా బాధపడ్డానని, ఆ టైమ్ లో ఇకపై దర్శకత్వ బాధ్యతల్ని కూడా వదిలేద్దామని అనుకున్నట్టుగా వినాయక్ చెప్పిన మాటలు అందుకు ఊతం ఇచ్చింది. అంతే కాకుండా 50డేస్ ఫంక్షన్ లో వినాయక్ మాట్లాడుతూ..'రవితేజ హీరోగా రూపొందిన 'కృష్ణ"సినిమా హిట్ అవ్వడానికి కారణం రవితేజ, బ్రహ్మానందం. అలాగే 'అదుర్స్" హిట్ అవ్వడానికి కారణం యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్టామినానే" అని చెప్పడంతో అక్కడున్న అభిమానులు వినాయక్ కు ఏమైంది ఈ వేడుకలో జూ ఎన్టీఆర్ పేరు ఎందుకు ప్రస్తావించినట్టు అని, అతనిని పొగడడం మెగా అభిమానులకు మింగుడుపడలేదని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X