Don't Miss!
- News మైసూరు మహారాజుకు లేఖ రాసిన మోదీ, మీరు కచ్చితంగా వస్తారని ఎదురుచూస్తున్నా, ఆ సీటు మీదే !
- Finance Gold Rate: గుడ్న్యూస్.. కుప్పకూలిన పసిడి ధర.. నేడు రూ.15,300 తగ్గిన గోల్డ్ రేటు..
- Travel Hanuman Jayanti 2024 : ఢిల్లీలోని ఈ పురాతన హనుమాన్ దేవాలయాలను చూడాల్సిందే..!
- Sports జైస్వాల్.. వాళ్లపై ఎందుకంత కక్ష?- సునీల్ గవాస్కర్
- Lifestyle Mango Tea: ఇకపై తొక్కేకదా అని పారేయకండి.. ఇలా టీ చేసుకుని తాగండి..శరీరంలో జరిగే అద్భుతాలు చూడండి..
- Technology శాంసంగ్ స్మార్ట్ఫోన్ డిస్ప్లేలో గ్రీన్ లైన్ కనిపిస్తోందా.. అయితే ఉచితంగా స్క్రీన్ రీప్లేస్ చేస్తారు...
- Automobiles ఎన్నో అంచనాల మధ్య లాంచ్ అయిన క్లచ్లెస్ బైక్ TVS Jive.. ఎందుకు ఫెయిల్ అయింది.??
విశాల్ నిజజీవితంలో అమ్మాయిల పిచ్చోడా?
విశాల్ నూతన చిత్రంలో ప్లే బోయ్ పాత్రను చేస్తున్నారు.అయితే విశాల్ నిజ జీవితంలోని వ్యక్తిత్వానికి దగ్గరగా ఉండే పాత్ర ఈ చిత్రంలో ఉంటుందని దర్శకుడు తిరు బహిరంగంగా స్టేట్ మెంట్స్ ఇస్తున్నాడు. దాంతో విశాల్ నిజజీవితంలో అమ్మాయిలతో ఎఫైర్స్ పెట్టుకుని తిరుగుతూంటాడా అని కొందరు ఎగతాళి చేస్తున్నారు. అయితే నిజంగానే విశాల్ ఏమీ బుద్దిమంతుడు కాదని,అతనిది ప్లే బోయ్ మనస్ధతత్వమేనని అంటున్నారు. అలాగే అతను ఎవరితోనూ కమిట్మెంట్ కి ఇష్టపడడని,అతి జాగ్రత్తపరుడని చెన్నై ఫిల్మ్ వర్గాలు అంటున్నాయి. ఇక ఈ నూతన చిత్రం 'తీర్థ విలైయాట్టు పిళ్ళై' ఒక హీరో ప్లస్ ముగ్గురు హీరోయిన్లు కాస్సెప్ట్ లో కలర్ఫుల్గా నడుస్తుంది. విశాల్ సరసన ఈ చిత్రంలో తనుశ్రీదత్తా, సారాహ్జానే, నీతూచంద్ర నాయికలుగా నటిస్తున్నారు. వీరికి అదనంగా ఓ పాత్రలో అందాల నటి స్నేహ కూడా చేరారు. స్నేహ కూడా తన పాత్ర గురించి గొప్పగా చెప్తోంది. తాను పోషించే కేరక్టర్ చిన్నదైన్పటికీ కథపరంగా మంచి కీలకమైందని అంటోంది. ఇక ఇంతకు ముందు రీమాసేన్ తో ఎఫైర్ నడిపిన విశాల్ అనంతరం శ్రియతో కొంతకాలం కాలక్షేపం చేసాడని చెప్తూంటారు.