విష్ణు 'సలీం' ఎందుకు ఆగింది?

ఇక శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ రూపొందిస్తోన్న 50వ చిత్రం "సలీం". ఈ సినిమా ద్వారా కార్పొరేట్ సంస్థ రిలయన్స్ కంపెనీ తెలుగు నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతోంది. "బిగ్ పిక్చర్స్" తో లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ సంయుక్తంగా "సలీం" చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మొదట్లో ఈ చిత్రం షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో జరుగింది. 30లక్షలతో పాటకోసం సెట్ వేశి సుచిత్రా చంద్రబోస్ కొరియోగ్రాఫిలో పాటను తీసారు. అలాగే ధాయ్ లాండ్ లో 'విష్ణు, ఇలియానా, మరికొంత మంది ఫైటర్స్ పై చేజ్ సన్నివేశాలను చిత్రీకరించారు. ఇక విష్ణు త్వరగా రెడీ అయి గ్రీన్ సిగ్నల్ ఇస్తే మిగతా పార్ట్ షూటింగ్ ప్రారంభమవుతుందని యూనిట్ సభ్యులు ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో మోహన్ బాబు విలన్ గా కనిపించనునన్నారు.


Click it and Unblock the Notifications











