రామ్ గోపాల్ వర్మకి హీరో పరిటాల రవి(వివేక్)కి ఏమిటి వైరం....!?
పరిటాల రవి జీవితాన్ని ఆధారంగా చేసుకుని రామ్ గోపాల్ వర్మ రూపొందించిన 'రక్తచరిత్ర" లో పరిటాల రవి క్యారెక్టర్ బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ చేసిన విషయం తెలిసిందే. వివేక్ లో పరిటాల రవిని చూసుకుని పరిటాల రవి సొంత గ్రామమైన వెంకటాపురం ప్రజలు మురిసిపోయారు. వివేక్ ఒబెరాయ్ పెళ్ళి ఈ రోజు.
కాగా తనను పరిటాల రవిగా చూపించి తెలుగు ప్రేక్షకులకు..ముఖ్యంగా వెంకటాపురం ప్రజలకు దగ్గర చేసిన రామూని వివేక్ తన పెళ్లి కి ఆహ్వానించలేదు. ఈ విషయాన్ని స్వయంగా రామ్ గోపాల్ వర్మ చెప్పాడు. వివేక్ ఒబెరాయ్ పిలిచి ఉంటే వెళ్ళి ఉండేవాడినని, పిలవకపోయినా బాధపడటంలేదని రామూ అన్నాడు. రామూని ఈ వివాహానికి పిలవకపోవడంతో ఈ ఇద్దరి మధ్య ఏదైనా వైరం ఉండి ఉంటుందేమోనని కొంతమంది ఊహాగానాలు చేస్తున్నారు.
రక్తచరిత్ర ప్రియాంక ఆల్వా రామ్ గోపాల్ వర్మ సి కళ్యాణ్ వివేక్ ఒబెరాయ్ సూర్య ప్రియమణి రాధిక ఆప్టే rakta charitra priyanka alvaram gopal varma vivek oberoi surya priyamani radhika apte


Click it and Unblock the Notifications