For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News సచివాలయ ఉద్యోగులకు ఎన్నికల విధులపై కీలక నిర్ణయం..!!
- Lifestyle ఈ రోజు రాశి ఫలాలు: ఓ రాశి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి..సమస్యలు పెరుగుతాయి
- Finance Gold Rate: మిసైల్ వేగంతో పెరిగిన పసిడి.. నిన్న పడింది నేడు పుంజుకుంది..
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్‌కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
- Technology గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ గురించి తెలుసా.. రోడ్ ట్రిప్ సహా ప్రయాణాల్లో ఆందోళన ఉండదిక...!
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
రామ్ గోపాల్ వర్మకి హీరో పరిటాల రవి(వివేక్)కి ఏమిటి వైరం....!?
Gossips
oi-Saraswathi N
By Sindhu
|
పరిటాల రవి జీవితాన్ని ఆధారంగా చేసుకుని రామ్ గోపాల్ వర్మ రూపొందించిన 'రక్తచరిత్ర" లో పరిటాల రవి క్యారెక్టర్ బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ చేసిన విషయం తెలిసిందే. వివేక్ లో పరిటాల రవిని చూసుకుని పరిటాల రవి సొంత గ్రామమైన వెంకటాపురం ప్రజలు మురిసిపోయారు. వివేక్ ఒబెరాయ్ పెళ్ళి ఈ రోజు.
కాగా తనను పరిటాల రవిగా చూపించి తెలుగు ప్రేక్షకులకు..ముఖ్యంగా వెంకటాపురం ప్రజలకు దగ్గర చేసిన రామూని వివేక్ తన పెళ్లి కి ఆహ్వానించలేదు. ఈ విషయాన్ని స్వయంగా రామ్ గోపాల్ వర్మ చెప్పాడు. వివేక్ ఒబెరాయ్ పిలిచి ఉంటే వెళ్ళి ఉండేవాడినని, పిలవకపోయినా బాధపడటంలేదని రామూ అన్నాడు. రామూని ఈ వివాహానికి పిలవకపోవడంతో ఈ ఇద్దరి మధ్య ఏదైనా వైరం ఉండి ఉంటుందేమోనని కొంతమంది ఊహాగానాలు చేస్తున్నారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: రక్తచరిత్ర ప్రియాంక ఆల్వా రామ్ గోపాల్ వర్మ సి కళ్యాణ్ వివేక్ ఒబెరాయ్ సూర్య ప్రియమణి రాధిక ఆప్టే rakta charitra priyanka alvaram gopal varma vivek oberoi surya priyamani radhika apte
Story first published: Friday, October 29, 2010, 16:40 [IST]
Other articles published on Oct 29, 2010