ఆ సింగర్ తో వి.యన్.ఆదిత్య వివాహం?

By Srikanya

మనసంతా నువ్వే చిత్రంతో పరిచయమైన వియన్ ఆదిత్య తన మనస్సును ఓ గాయకురాలుకి అంకితమిచ్చేసాడని కొంత కాలంగా వినపడుతున్న సంగతి తెలిసిందే. టీవీ మీడియాలో సైతం తన అందంతో అందరిని ఆకట్టుకుంటున్న ఆమె త్వరలో వియన్ ని వివాహం చేసుకోబోతున్నారని ఫిల్మ్ నగర్ టాక్. ఇక ఆ సింగర్..ఆ మధ్య వియన్ ఆదిత్య దర్శకత్వంలో వచ్చిన రెయిన్ బో చిత్రానికి అనధికార నిర్మాత అని కూడా వినపడింది. ఇద్దరూ చాలా కాలంగా పబ్ లు, క్లబ్ లని తిరుగుతున్నా ఇన్నాళ్ళకు ఒకటి కానున్నారని అంటున్నారు. ఇక వియన్ ఆదిత్యా ఈ మధ్యనే చుక్కలాంటి అబ్బాయి...(తరుణ్ హీరో) చిత్రానికి సగం రోజులు పనిచేసి భేధాభిప్రాయాలు వచ్చి వైదొలిగారు. అంతకుముందు రెచ్చిపో(నితిన్) చిత్రానికి కొంత పనిచేసి తప్పుకున్నారు. ప్రస్తుతం వేరే స్క్రిప్టు వర్క్ లో ఉన్నారని సమాచారం. ఇక ఈ గాయనికి భర్త ఉన్నారు. ఆయనకూ ఫ్యామిలీ ఉంది. మరి వీరిద్దరి వివాహం ఏ బేసేస్ లో జరగనుందనేది హాట్ టాపిక్ గా మారింది. మాఘమాసం ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తున్న ఆ సింగర్ ఎవరో గుర్తు వచ్చిందా.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X