హాట్ టాపిక్: పెళ్లి కోసమే తమన్నా ఆ ఇంటిని కొనుగోలు చేసిందా?

హీరోయిన్ తమన్నా ఇటీవల ముంబైలో ఫ్లాట్ కొనుగోలు చేసిన అంశం సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. రూ. 16 కోట్లు వెచ్చించి 2200 చదరపు అడుగుల ఫ్లాట్ కొనుగోలు చేశారని, అయితే ఆ ఏరియాలో సాధారణ రేటుకంటే ఇది రెట్టింపు ఖర్చు అనే ప్రచారం జరిగింది.

అయితే ఇపుడు ఈ ఫ్లాట్ కొనుగోలు విషయం మరో టర్న్ తిరిగింది. తమన్నా త్వరలో పెళ్లి చేసుకోబోతోందని, అందులో భాగంగానే ఈ ఫ్లాట్ కొనుగోలు చేసిందంటూ కొత్త వాదన తెరపైకి వచ్చింది. ఆమె ఓ బిజినెస్‌మెన్‌ను పెళ్లాడబోతోందని చర్చించుకుంటున్నారు.

 Wedding is the main reason behind Tamanna buying new Flat?

త్వరలో తమ కూతురు పెళ్లి చేసుకోబోతున్న సందర్భంగా తమన్నా తల్లిదండ్రులు కాబోయే భార్య భర్తలు ఇద్దరి పేరు మీద ఈ ఫ్లాట్ కొనుగోలు చేశారని అంటున్నారు. ఆమె కొనుగోలు చేసిన ఈ ఇంటి నుంచి సముద్రపు వ్యూ అద్భుతంగా ఉంటుందని, అందుకే పట్టుబట్టి ఇదే ఇంటిని కొనుగోలు చేసినట్లు సమాచారం.

కాగా... ఎక్కువ రేటుకు ఫ్లాట్ కొనుగోలు చేశారనే వార్తపై తమన్నా స్పందించారు. నన్ను చాలా మంది ఈ విషయం అడుగుతున్నారు. నా స్కూల్ టీచర్ కూడా నాకు మెసేజ్ చేసి ఎందుకలా చేశావని అడిగారు. చాలా మందికి సమాధానం చెప్పలేక ఇబ్బంది పడ్డాను. ఇంటికి డబుల్ రేట్ పెట్టడానికి పిచ్చిదానినా? అసలే నేను సింధీ కులానికి చెందిన దానిని. నేను ఎలా రెండింతలు ఎక్కువగా పెట్టి ఇల్లు కొంటానని అనుకొన్నారు అని తమన్నా పేర్కొన్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X