సూర్య ‘సెవెంత్ సెన్స్’కధ ఇదే

కాగా 'గజిని" చిత్రంలో షార్ట్ టర్మ్ మెమోరీలాస్ పేషెంట్‌గా నటించి విమర్శకుల ప్రశంసలందుకున్న సూర్య ఈ చిత్రంలో సైంటిస్ట్ గా, బౌద్ధ సన్యాసిగా, సర్కస్ కళాకారుడిగా మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు. అయితే ఈ మూడు పాత్రల్లో ఒకటైన బౌద్ధ సన్యాసిగా సూర్య నటించిన పాత్ర ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ కానుందని, ఈ పాత్ర నిడివి ఇరవై నిమిషాలు మాత్రమే ఉంటుందని కోలీవుడ్ సమాచారం. అలాగే సర్కస్ కళాకారుడిగా నటించిన సూర్య ఈ పాత్ర కోసం వియాత్నాంలో కుంగ్‌ఫూకు సంబంధించి ప్రత్యేకంగా శిక్షణ తీసుకుని నటించాడట. ఈ చిత్రాన్ని లక్ష్మీగణపతి ఫిలింస్ పతాకంపై బి. సుబ్రహ్మణ్యం తెలుగులో అందించబోతున్నాడు.
surya shruti hassan seventh sense murugadoss ghajini సూర్య శృతి హాసన్ సెవెంత్ సెన్స్ మురుగదాస్ గజిని


Click it and Unblock the Notifications