అల్లు అరవింద్, పవన్ కళ్యాణ్ మద్య గోడవకు కారణాలు ఏమై ఉంటాయి..?
మార్చి 6వ తేదీన హైదరాబాద్ హైటెక్స్‌లో అతిరధ మహారధుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది అల్లు అర్జున్ పెళ్శి. అల్లు అర్జున్ పెళ్శికి వచ్చినటువంటి చాలా మందికి మనసులో ఓ చిన్న సందేహాం ఉంది. ఆ సందేహాం ఏమిటంటే అల్లు అర్జున్ పెళ్శికి పవన్ కళ్యాణ్ వస్తాడా..? రాడా..? దీనికి కారణాలు అల్లు అర్జున్ పెళ్శికి ముందు అల్లు అరవింద్ ఇంట్లో జరిగిన ఓ శుభకార్యాలకు పవన్ కళ్యాణ్ హాజరు కాకపోవడమే. గతంలో చాలా సార్లు ప్రజారాజ్యం పార్టీ మీద పవన్ కళ్యాణ్‌కి, అల్లు అరవింద్‌కి మనస్పర్దలు వచ్చాయని రూమర్స్ రావడం జరిగింది.
కానీ ఇప్పుడు అవి రూమర్స్ కాదు నిజాలే అని అల్లు అర్జున్ పెళ్శికి వచ్చినటువంటి అందరూ చెవులు కోరుక్కోవడం మొదలు పెట్టారు. గతంలో అల్లు అరవింద్ ఇంట్లో ఓ ఫంక్షన్ జరిగినా అందరూ కుబుంబ సమేతంగా హాజరయ్యే వారు. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ పెళ్శికి మాత్రం పవన్ కళ్యాణ్ ఒక్కడే వచ్చి అది కూడా ఏదో తూతూ మంత్రంగా కాసేపు అక్కడి ఉండి వెళ్శిపోవడం జరిగింది. కనీసం తన భార్య రేణుకాదేశాయ్, కోడుకు అకీరాని తీసుకోని రాకపోవడం వెనుక పెద్ద కారణాలు ఉన్నాయని అందరూ అందరూ అనుకుంటున్నారు.
ఇప్పుడే దీనిని ఇలా ఆపకపోతే మునుముందు ఈ విషయం రెండు కుటుంబాల మద్యా పెద్ద అగాధానికి దారీ తీస్తుందని అనుకుంటున్నారు. ఇది మాత్రమే కాకుండా నాగబబాబు కూడా అల్లు అర్జున్ పెళ్శికి తూతూ మంత్రంగా కాసేపు వచ్చి వెళ్శిపోయిన విషయం తెలిసిందే. కాబట్టి ఈ విషయంలో ఇప్పటికైనా చిరంజీవి కలగజేసుకోని వీరిద్దరి మద్యా సఖ్యత కుదర్చాలని అభిమానులు నిన్న రిసెప్సన్‌లో అనుకున్నారని సమాచారం.


Click it and Unblock the Notifications











