సమంతను అనుమానిస్తున్న ప్రిన్స్ భార్య నమ్రత
అందగాడైన మహేష్ బాబునే తన అందంతో పడగొట్టి ప్రేమించి పెళ్లి చేసుకుంది మాజీ మిస్ ఇండియా నమ్రత శిరోద్కర్. గత కొంత కాలంగా వీరి కాపురం సజావుగా సాగుతోంది. వీళ్ల అనోన్య దాంపత్యానికి గుర్తుగా బుల్లి సూపర్ స్టార్ గౌతం కూడా జన్మించాడు. అయితే ఇప్పడు నమ్రతకు కొత్త భయం పట్టుకుంది. కొత్త అందాలతో నవనవలాడుతున్న సమంత లాంటి బ్యూటీలు..కాదు కాదు సమంతే...మహేష్ భాను ఎగరేసుకు పోతుందనే అనుమానం ఆమెను వేధిస్తోందట. దీనికి తోడు ఆమె తన ఎదురుగానే మహేష్‌బాబుతో రాసుకు పూసుకుని తిరిగడం ఆమెను మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయి.
ఇటీవల జరిగిన దూకుడు సినిమా ఆడియో వేడుకలో నమ్రత మూతి ముడుచుకుని కూర్చోవడమే ఇందుకు నిర్శనం. సమంత మహేష్ తో చాలా క్లోజ్‌గా మూవ్వడమే కాదు , తమ మధ్య ఎఫైర్ ఉందని ప్రెస్సోళ్లకు అనుమానం వచ్చేలా అతని మీదపడుతూ వందలకొద్దీ ఫోటోలకు ఫోజులిచ్చింది. ఇందంతా అక్కడే ఉండి గమనిస్తున్న నమ్రతకు ఎక్కడో కాలుతున్నా ఏమీ అనలేక సైలెంట్‌గా ఉండి పోయింది.
గతంలోనే నమ్రత ఓ సారి షూటింగ్ సమయంలో సమంతకు వార్నింగ్ ఇచ్చిందట. దాన్ని మనసులో పెట్టకున్న సమంత...సమయం చూసి దూకుడు ఆడియోలో మహేష్ భార్యను ఆడిపోసుకుంది. అదీ మ్యాటర్...


Click it and Unblock the Notifications











