»   » హీరోయిన్ ని లాగిపెట్టి కొట్టిన డైరెక్టర్ భార్య: ఇద్దరి మధ్యా ఉన్న సంబందం పై నిలదీసిందట

హీరోయిన్ ని లాగిపెట్టి కొట్టిన డైరెక్టర్ భార్య: ఇద్దరి మధ్యా ఉన్న సంబందం పై నిలదీసిందట

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినిమా లోకం అంటేనే జనాలందరి చూపుక్లూ తమ వైపు తిప్పుకుబ్నే ప్రపంచం. వద్దు వద్దంటూ కూడా సినిమా వాళ్ళ పర్సనల్ లైఫ్ లోకి తొంగి చూడటానికి ప్రయత్నిస్తూనే ఉంటారు అందరూ. ఇక హీరోయిన్ల సంగతైతే చెప్పక్కర్లేదు. కనీసం షాపింగ్ కి వెళ్ళేటప్పుడు ఒక అబ్బాయి వెంట ఉన్నా "ఎవరతనూ" అంటూ ఆరాలు తీస్తూ ఉంటారు.

ఇక సినిమా మనిషే గనక అయితే ఆ ఇద్దరిమధ్యా ఏదొ జరిగిపోయిందేమో అన్నంతగా వస్తూంటాయి వార్తలు... అయితే ఆవార్తలలో నిజం ఎంత ఉంటుందో గానీ ఆ పుకార్లని కూడా సీరియస్ గా తీస్కుంటే మాత్రం కాపురాలు కూలిపోతాయ్.

అయితే అన్ని సార్లూ అవి పుకార్లే కాక పోవచ్చుకూడా. నిజాలూ ఉంటాయి. ఫ్రీ లైఫ్ కి అలవాటు పడిపడి పోయిన సినిమా రంగం లో కొన్ని సంబందాలు ఉంటూనే ఉంతాయి అయితే సదరు బందాలూ అనుభందాలూ గడప బయటివరకూ అయితే పర్వాలేదు కానీ మరీ ఇంటి విశయాలనీ బయటేసేలా ఉంటేనే ఇబ్బంది.

ఇప్పుడు తాజాగా ఇలాంటి వివాదమే ఫిల్మ్‌నగర్‌లో హల్‌చల్ చేస్తోంది. టాలీవుడ్‌లో ఓ స్టార్ డైరెక్టర్... ఓ హీరోయిన్ చెట్టాపట్టేలేసుకుని తిరుగుతున్నారని... ఆ హీరోయిన్ మాయలో పడి డైరెక్టర్ ఇంటికే వెళ్లడం మానేశాడని సినీజనం గుసగుసలాడుకుంటున్నారు.

దీంతో ఆ డైరెక్టర్ భార్య కోపంతో హీరోయిన్ ఉంటున్న హోటల్‌కు వెళ్లి సీరియస్ వార్నింగ్ ఇచ్చిందని టాక్. అంతేకాదు, ఆ చెంప, ఈ చెంప వాయించి గట్టిగానే మందలించినట్లు తెలిసింది.ఆమె హీరోయిన్ ని కొడుతున్నప్పటి వీడియో ఫూటేజ్ ఒక టీవీ చానెల్ కి చేరిందట కానీ దాన్ని ప్రసారం చేయకుండా ఆపేసారని టాక్. గత రెండు వారాల నుంచి ఈ వార్త టాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తోంది.

ఈ హీరోయిన్ ఆ డైరెక్టర్ కలిసి రెండు బిగ్గెస్ట్ హిట్స్ కూడా ఇచ్చారట. అయితే ఎవరా డైరెక్టర్, ఎవరా హీరోయిన్ అన్న విషయం మాత్రం ఇంకా సస్పెన్స్‌గా గానే ఉంది. సౌత్ ఇండియన్ హీరోయిన్ అనే మాట వినిపిస్తోంది... హైదరాబాద్ లో సెటిల్ అవకుంఢా హొటల్ లో ఉండే తమిళ్,మళయాళీ హీరోయిన్ తో పెద్ద హిట్ లని ఇచ్చిన డైరెక్టర్ ఎవరబ్బా..?

English summary
There is this shocking report that a director's wife slapped a top heroine.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu