ఆమె న్యూడ్ వీడియో తీసిందెవరు?

తాజాగా రెండుమూడు రోజుల క్రితం యూట్యూబ్ లో తన బాత్రూమ్ సెమీన్యూడ్ వీడియోను అప్ లోడ్ చేసి మరోసారి వార్తల్లో నిలించింది పూనమ్. ఆ వీడియోలో పూనమ్ చేష్టలు ఎంత అశ్లీలంగా ఉన్నాయో...చెప్పడానికి మాటలు రావడం లేదు. వ్యూవర్స్ నుంచి విమర్శలు రావడంతో దెబ్బకు ఆ వీడియోను తొలగించింది యూ ట్యూబ్ సంస్థ. అయితే వీడియో చూసిన వారికి ఓ అనుమానం కలుగుతోంది.
ఆ వీడియో చూసిన మనకే ఓ రేంజ్‌లో ఆ...... కలుగుతోందే, ఆ వీడియో స్వయంగా చిత్రీకరించిన వారికి ఎలా ఉంటుంది? అని చర్చించుకుంటున్నారు. బాలీవుడ్ సమాచారం ప్రకారం...పూనమ్ కు సంబంధించి వల్గర్ వీడియోలు, ఫోటోలు తీయడానికి ప్రత్యేకంగా ఓ టీమ్ పని చేస్తుందట. మరి అందాలతో అరాచకం సృష్టిస్తూ యూత్ వీక్ పాయింట్ ను సొమ్ము చేసుకుంటున్న ఈవిడగారి ఆగడాలకు తెర పడేదెన్నడో..? అని పబ్లిక్ టాక్.


Click it and Unblock the Notifications











