స్మిత జీవితం నాశనం చేసిన ఆ..హీరో ఎవరు?
ఒకప్పటి సౌతిండియా సెక్స్ బాంబ్ సిల్క్ స్మిత గురించిన ఆసక్తికర చర్చసాగుతోంది సినీ వర్గాలు. ఎన్నో వివాదాలు, విషాదాలతో ముగిసిన స్మిత జీవితం గురించి అంతా మరిచిపోయారు అనుకునే సమయంలో...ఆమె జీవితం ఆదారంగా రూపొందుతున్న 'డర్టీ పిక్చర్" కొన్ని చీకటి కోణాన్ని మళ్లీ గుర్తు తెచ్చుకునే లా చేస్తున్నాయి. ఈ సినిమాలో స్మిత పాత్రను విద్యాబాలన్ పోషిస్తోంది.
డర్జీ పిక్చర్ ట్రైలర్స్ లో నసీరుద్దీన్ షా స్మితో రొమాన్స్ చేయడం చూసిన ఆ తరం జనాలకు ఓ విషయం గుర్తుకొస్తోంది. స్మితతో అప్పట్లో ఇద్దరు హీరోలు 'సం"బంధం నడిపేవారు. ఆ ఇద్దరూ కూడా సూపర్ స్టార్లే. వీరి వల్లనే స్మిత జీవితం అర్ధాంతరంగా ఆత్మహత్యతో ముగిసిందనే వాదన కూడా ఉంది.
మరి సినిమాలో ఏం చూపించబోతున్నారు? స్మిత జీవితం నాశనం కావడానికి ముఖ్యకారణం ఈ సినిమా ద్వారా జనాలకు తెలుస్తుందా? అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అన్నట్టు ఆ ఇద్దరు సూపర్ స్టార్ లలో ఒకరు ఇప్పటికీ ఇండస్ట్రీని ఏలుతున్నాడు.


Click it and Unblock the Notifications











