నాగార్జునే రిలీజ్ ఆపుచేయించాడు

By Srikanya

తన కుమారుడు 'దడ'చిత్రం కోసం నాగార్జునే దగ్గరుండి సినిమా రిలీజ్ కాకుండా ఆపుచేయించాడని వినపడుతోంది.ఇంతకీ ఎవరి సినిమా..ఏమా కథ అంటే..దడ దర్సకుడు అజయ్ భుయాన్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం హౌస్ ఫుల్ అని చెప్తున్నారు.హౌస్ ఫుల్ చిత్రం విడుదల అయితే తమ కుమారుడుతో చేస్తున్న చిత్రానికి మార్కెట్ సమస్య అవుతుందని భావించి ఆ పనిచేసాడని చెప్తున్నారు.ఇక దడ చిత్రం తో అజయ్ భుయాన్ ని తొలి చిత్ర దర్సకుడుగా పరిచయం చేస్తూ మార్కెట్ చేస్తున్నారు.

ఇక దడ చిత్రంలో నాగచైతన్య సరసన కాజల్ చేస్తోంది.యాక్షన్ ఎంటర్టైనర్ గా సాగే ఈ చిత్రం షూటింగ్ పూర్తైపోయింది.శ్రీ కామాక్షి ఎంటర్‌ప్రైజెస్‌ పతాకంపై అజయ్‌ భూయాన్‌ దర్శకత్వంలో శివప్రసాద్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆగస్ట్‌ 12న విడుదలకు సిద్ధమవుతోంది.

అక్కినేని నాగచైతన్య, కాజల్‌ అగర్వాల్‌, శ్రీరామ్‌, సమీక్ష, డా. బ్రహ్మానందం, ఆలీ, రాహుల్‌దేవ్‌, ముఖేష్‌రిషి, కెల్లీడార్జ్‌, తనికెళ్ళ భరణి, వేణుమాధవ్‌, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఉత్తేజ్‌, ఇయాజ్‌ఖాన్‌, కులదీప్‌, జునైద్‌ తదితరులు ఇతర ముఖ్యపాత్రల్ని పోషించారు. ఈ చిత్రానికి కథ: అజయ్‌ భూయాన్‌, శివసింగ్‌, మాటలు: అబ్బూరి రవి

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X