అందుకా సురేష్ బాబు కమిటయ్యింది?

ఇవివి ఇంతకు ముందు రిలీజ్ చేసిన ఫిటింగ్ మేస్టర్ సినిమా నిమిత్తం సురేష్ బాబుకి దాదాపు రెండు కోట్ల దాకా బాకీ పడ్డాడని, దాన్ని తీర్చటానికే ఇలా కమిట్ అయ్యారంటున్నారు. ఇవివి దర్శకత్వానికి యాభై లక్షలు, నరేష్ నటనకి యాభై లక్షలు చొప్పున లెక్క కట్టి ఈ సినిమా చేయిస్తున్నారని చెప్పుకుంటున్నారు. పక్కా బిజెనెస్ మెన్ అయిన సురేష్ బాబు ఇలా తన బాకీ తీర్చుకునే అవకాశాన్ని ఆ తండ్రి కొడుకులకు ఇచ్చాడని తెలుస్తోంది. ఇక ఇవివి చేతిలో ఒక్క సినిమా లేకపోవటం, సురేష్ ప్రొడక్షన్స్ వంటి పెద్ద బ్యానర్ లో సినిమా అవటంతో నరేష్ సంతోషంగా రెమ్యునేషన్స్ కాదనుకుని ఇలా చేస్తున్నారనేది టాక్.


Click it and Unblock the Notifications











