రామ్ చరణ్ పెళ్ళి ఆగింది అందుకా?

By Staff

Ram Charan Teja
రామ్ చరణ్ తేజ వివాహం అనంతపురం కి చెందిన ఓ పారిశ్రామికవేత్త కూతరుతో జరగనుందని, చిరంజీవి భార్య సురేఖ కూడా వారిటికి వెళ్ళి వచ్చారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అలాగే ఆ వివాహంకి సంభందించిన ఎంగేజ్ మెంట్ నిజానికి డిసెంబర్ లోనే జరగాల్సిఉందని..అలాగే పెళ్ళి ఈ వేసవిలో చేసేద్దామని చిరంజీవి కుటుంబ సభ్యులు అనుకున్నారు. అయితే అల్లు అరవింద్ కలగచేసుకుని ఆ పెళ్ళి వార్తలు బయిటకు రానీయకుండా ఆపు చేసారని..పెళ్ళిని వాయిదా వేసారని వినపడుతోంది.

దానికి కారణంగా రామ్ చరణ్ పెళ్ళి వేడుకల్లో చిరంజీవి మునిగితే..రాజకీయాలకు కష్టమని ఈ పని చేసాడని అంటున్నారు. ఇక రామ్ చరణ్ తో పెళ్ళి అంటే చిరంజీవి కుమారుడుగానే హంగామా ఉంటుందని, అదే చిరు ఎలక్షన్స్ లో నెగ్గి ముఖ్యమంత్రి అయితే..సీఎం కొడుకు పెళ్ళి అంటే ఆ ఉషారే వేరని నచ్చచెప్పినట్లు తెలుస్తోంది. ఇక మరో ప్రక్క రామ్ చరణ్..తన చిరుత హీరోయిన్ నేహాశర్మతో ప్రేమలో మునిగితేలుతున్నాడని ఫిల్మ్ సర్కిల్స్ లో గుసగుసలాడుతున్న సంగతి తెలిసిందే. అలాగే రామ్ చరణ్ తాజాగా చేసిన మగధీర మార్కెట్లో సంచలనం సృష్టిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X