ఆ తెలుగు హీరో శ్రియను నమ్మించి మోసం చేస్తున్నాడా?
రవితేజ సరసన డాన్ శీను లో చేసి రీ ఎంట్రీ ఇచ్చిన శ్రియకు మోసం జరిగిపోతోందంటున్నారు సినీ జనం. ఆమె తెలుగులో మళ్ళీ బిజీ కావాలనే తపనతోనే రానా తో ప్రెండ్ షిప్ చేసిందని, అయితే రానా మాత్రం ఆమెను ఎంకరేజ్ చేయటం లేదంటున్నారు. పూరీ జగన్ తో రానా చేయబోయే చిత్రంలో రానా సరసన ఆమెకి అవకాశం వస్తుందని ఆమె ఆశపడిందిట. అయితే అనూహ్యంగా సీన్ లోకి ఇలియానా వచ్చే సూచనలు కనపడుతున్నాయని వినికిడి. ఆ మధ్య రానా,శ్రియ కలిసి రానా చెప్పినట్లుగా ప్రెండ్ షిప్ గా స్టార్ హోటల్సో లో తిరిగేటప్పుడు చేసిన హామీలు ని ఆమె ఎస్.ఎమ్.ఎస్ మెసేజ్ లు ద్వారా గుర్తు చేస్తోందిట. అయితే రానా తెలివిగా నీకు ఛాన్స్ ఇవ్వాలని మనస్సులో ఉన్నా..ఇవ్వలేని సిట్యువేషన్. మీడియా ఇప్పటికే మన మధ్య సంభందం అంటగట్టింది...నాతో కలిసి చేస్తే దాన్ని కంటిన్యూ చేసినట్లవుతుందని బుజ్జగిస్తున్నాట్ట. అదీ సంగతి.
శ్రియ డాన్ శీను పులి ఐటం సాంగ్ రాణా లీడర్ భగీరధ పూరీ జగన్నాధ్ shriya don seenu puli item song rana bhageerahta puri jagannath


Click it and Unblock the Notifications