David Warner Pushpa 2 : 'పుష్ప 2'లో డేవిడ్ వార్నర్ కీ రోల్.. డాన్ లూక్స్ వైరల్..

David Warner IN Pushpa 2: ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ - సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్‌ కాంబోలో తెరకెక్కిస్తున్న మూవీ 'పుష్ప2: ది రూల్‌'. గత మూడేండ్ల కిత్రం వీరిద్దరి కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ పుష్పకు ఇది సీక్వెల్ 'పుష్ప2: ది రూల్‌'. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఏదిఏమైనా సరే.. డిసెంబర్ 6న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయాలని భావిస్తున్నారు మూవీ మేకర్స్. ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ నుంచి ఓ క్రేజీ వార్త వచ్చింది. ఈ మూవీలో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ నటించబోతున్నారని, అది కూడా ఓ మెయిన్ రోల్స్ కనిపించబోతున్నారని ఓ వార్త వైరలవుతోంది. ఇంతకీ ఆ స్టార్ బ్యాట్స్ మెన్ ఎవరంటే?

ఈ సార్ట్ బ్యాట్స్మెన్ ఎవరో కాదు. ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్ మెన్ డేవిడ్ వార్నర్. ఆయన గురించి తెలియని క్రికెట్ లవర్స్ ఉండరు. ఆయనకు వరల్డ్ వైడ్ గా ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన క్రికెట్ మైదానంలో విధ్వంసం స్రుష్టించడమే కాదు. ఖాళీ సమయంలో ఇంస్టాగ్రామ్ లో రీల్స్ తో రచ్చ లేపుతుంటారు. తెలుగు సూపర్ హిట్ సినిమాల్లోని పాపులర్ డైలాగ్స్ చెబుతూ.. అలాగే పలు తెలుగు పాటలకు స్టెప్పులేస్తారు.

Will Australian cricketer David Warner make a surprise cameo in Allu Arjun s superhit film Pushpa 2

మరీ ముఖ్యంగా ఆయనకు తెలుగు వారితో ప్రత్యేక అనుబంధముంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ప్రిన్స్ మహేశ్ బాబు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాల్లోని డైలాగ్స్ చెప్పడంలో వార్నర్ తనకంటూ ప్రత్యేక స్టైల్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. లక్షలాది ఫ్యాన్స్ సంపాదించుకున్నారు. ఈ క్రమంలో డేవిడ్ వార్నర్‌తో భారత మార్కెటింగ్ ఏజెన్సీలు పలు ప్రకటనలు చేయించాయి. తన మాస్ యాక్టింగ్ తో దుమ్ములేపాడు. ఈ క్రమంలో టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి కలిసి వార్నర్ ఓ యాడ్‌లో కూడా నటించే లక్కీ ఛాన్స్ కొట్టేసిన విషయం తెలిసిందే..

ఇదిలా ఉంటే.. తాజాగా ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ కు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఫోటోలో డేంజరస్ బ్యాట్స్ మెన్ డేవిడ్ వార్నర్ మాస్ లో కనిపిస్తున్నారు. మెయిన్ గా ఓ చేతిలో గన్ పట్టుకొని, చుట్టూ బాడీగార్డులతో ఓ గ్యాంగ్‌స్టర్‌ లుక్ లో కనిపిస్తున్నారు. అందులో షార్ట్ హెయిర్ తో చేతిలో గన్ పట్టుకొని ఆ ఫోటోలో కనిపిస్తున్నాడు డేవిడ్ బాయి. రియల్ గా ఈ ఫోటోలో డేవిడ్ వార్నర్ చాలా మాస్ గా కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో ఇంటర్నెట్ తెగ అవుతుంది. 'డేవిడ్ మామ.. డేవిడ్ భాయ్.. డాన్ డేవిడ్.. అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Will Australian cricketer David Warner make a surprise cameo in Allu Arjun s superhit film Pushpa 2

ఇదిలా ఉంటే..డాన్ లుక్‌లో ఉన్న డేవిడ్ వార్నర్.. వార్నర్ పుష్ప-2 సినిమాలో నటిస్తున్నట్లు సోషల్ మీడియాలో పలు పోస్టులు కనిపిస్తున్నారు. ఈ మూవీలో ఆయన ఓ గెస్ట్ రోల్స్ లో కనిపించబోతున్నారని కామెంట్స్ చేస్తున్నారు. భారీ బడ్జెట్ యాక్షన్ మూవీతో ప్రేక్షకులకు సడన్ సర్ప్రైజ్ ల ప్లాన్ చేసి ఉండొచ్చనీ. మరో కొందరూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ రూమర్స్ మీద అధికార ప్రకటన వచ్చే వరకు ఏం చెప్పలేం.. లేదా స్వయంగా వార్నర్ స్పందిస్తే గాని క్లారిటీ రాదు. కాగా పుష్ప 2కు సంబంధించి ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, సాంగ్స్, గ్లింప్స్ అభిమానులను ఉర్రూతలూగించాయి. ఈ రూమర్స్ నిజమైతే.. తగ్గేదేలే అన్నట్టు ఉందని కామెంట్స్ చేస్తున్నారు బన్ని ఫ్యాన్స్.

More from Filmibeat

Read more about: david warner allu arjun pushpa 2
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X