twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ లా అల్లు అర్జున్ కామిడీ కాలేదు..ఒరిజినాలిటీ ఇచ్చాడు...!

    By Sindhu
    |

    'మగధీర"ని బెంచ్ మార్క్ గా పెట్టుకుని ఎన్టీఆర్, అల్లు అర్జున్ చేసిన రెండు భారీ బడ్జెట్ చిత్రాలు శక్తి, బద్రినాథ్, మట్టి కరిచాయి. అయితే తన సినిమా కూడా ప్లాపయినా కానీ అల్లు అర్జున్ వరకు ఒకింత ఆనందకర విషయం ఏమిటంటే..యోధుడి గెటప్ లో అతను కామెడీ కాలేదు. కండలు తిరిగిన శరీరంతో, చక్కని దేహధారుడ్యంతో అల్లు అర్జున్ నిజంగా యోధుడిలా, రక్షకుడిలానే కనిపించాడు.

    కానీ జూ ఎన్టీఆర్ మాత్రం ఆ పాత్రకి తగ్గట్టుగా తన శరీర తీరుని మార్చుకునే తీరిక, ఓపిక లేక పాత సినిమాల్లో భటులకి వేసే తరహా డ్రస్సు ఒకటి వేసుకుని, విగ్గు పెట్టుకుని చాలా కామెడీ అయ్యాడు. కనీసం కత్తి తిప్పడం కూడా చేతకాక అభాసుపాలయ్యాడు. హీరోగా తనవంతు ఎఫర్ట్ కాస్త కూడా పెట్టలేదనే విమర్శలకి గురయ్యాడు. బద్రినాథ్ ఫ్లాపయినా కానీ బన్నీ పడ్డ కష్టం వృదా కాలేదు. సినిమా ఫలితం చెడినా తనవరకు పాత్రకి న్యాయం చేయడానికి చాలా కష్టపడ్డాడని బన్నీ ప్రశంసలందుకుంటున్నాడు..

    English summary
    'Badrinath' is one of the few high budget films which were started immediately after the humongous success of 'Magadheera'. Industry sources claim that, Allu Aravind has spent lavishly on this movie. The production cost of 'Badrinath' is rumored to be around 45 crore rupees.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X