twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షకీలాకు పోటీగా నమిత..నమితకు పోటీగా ఆమె?

    By Srikanya
    |

    ఇంకొన్నాళ్ళు పోతే షకీలాని బీట్ అవుట్ చేస్తుందని నమిత శరీరంపై బహిరంగంగా తమిళ తంబీలు కామెంట్స్ చేస్తున్నారు. అంతేగాక షకీలా మాదిరిగా ఎక్సపోజింగ్ చేయటం కూడా వారిద్దరుకూ పోలిక తెస్తున్నారు. రోజు రోజుకీ అడ్డు అదుపూ లేకుండా ఆమె తన శరీరాన్ని పెంచటం, అంతటితో సరిపెట్టక దాన్ని ఎక్సపోజింగ్ కు పెట్టడంతో ఈ తరహా కామెంట్స్ వినిపిస్తున్నాయ. ఆమె తాజా చిత్రం 'Azhagana Ponnu" ప్రొమోలలో ఈమెను చూసిన వారు అది నిజమేనంటున్నారు. ఈ చిత్రాన్ని తమిళ,మళయాళి నిర్మాతలు కలసి నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా కథ ఏమిటన్నది బయిటకు రాలేదు కానీ ఈ చిత్రంలో ఆమె తన శరీరంలో అన్ని భాగాలను భయంకరంగా ఎక్సపోజ్ చేసిందని వినికిడి.ఇక కేరళలో ఈ చిత్రం గురించి చేస్తున్న పబ్లిసిటీలో కొన్నిచోట్ల మోడ్రన్ షకీలా అని కూడా రాస్తున్నారుట. దాంతో ఆ తరహా ఓపినింగ్స్ కు కరువు ఉండదని అంటున్నారు. ఇక ఈ విషయం ప్రక్కన పెడితే తెలుగులో చేస్తన్న శ్వేతాబసు (కొత్త బంగారు లోకం ఫేమ్) ఇప్పుడు నమితతో పోటీ పడుతోంది. ఆమె కూడా శరీరాన్ని ఇష్టమొచ్చినట్లు పెంచుతోంది. దాంతో నడుము కనిపించే సీన్లు చేయనని చెప్తోంది. అలాగే కాస్ట్యూమ్స్ కూడా నడుము కనపడనీయనివే సెలక్ట్ చేసుకుంటోంది. నమిత..షకీలా తో పోటీ పడుతూంటే..శ్వేతా బసు..నమితతో పోటీ పడుతోంది. అందుకే శ్వేతాబసు ని కొందరు జూనియర్ నమిత అని సంబోదిస్తున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X