Just In
Don't Miss!
- Automobiles
అలెర్ట్.. ఇక రోడ్డుపై అలా వెళ్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
- Sports
ఆ రెండు జట్లు సంజూ శాంసన్ ఇవ్వమన్నాయి.. అందుకే రాజస్థాన్ అలా చేసింది!
- Finance
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి రూ.7 కోట్లు టోకరా వేసిన కేటుగాడిపై ఈడీ కేసు, ఆ సంస్థ ఆస్తులు అటా
- News
గ్రేటర్ మేయర్ నోటిఫికేషన్ రిలీజ్.. 11వ తేదీన సభ్యుల ప్రమాణం, అదేరోజు ఎన్నిక
- Lifestyle
ఈ రాశుల వారు జన్మలో మిమ్మల్ని క్షమించరు.. వారెవరో తెలుసా..?
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బృందావనంతో ఎన్టీఆర్ అమ్మాయిల గుండెల్లో అలా నిలిచిపోతాడు..!
టాలీవుడ్ లో ఎక్కడు చూసిన బృందావనం, ఖలేజా, రోబో గురించి చర్చ. ఎన్టీఆర్ హీరోగా రూపోందినటువంటి సినిమా బృందావనం. ఈ సినిమాపై దిల్ రాజు చాలా కాన్పిడెంట్ గా ఉన్నారు. దానికి కారణం ఈ సినిమాలో ఎన్టీఆర్ యాక్షన్ సింహాద్రి సినిమాని మించి ఉందంట. సింహాద్రి సినిమా ఎన్టీఆర్ కెరీర్ లో ఓ మైలురాయి. బృందావనం సినిమాలో ఎన్టీఆర్ లవర్ బాయ్ గా నటింటినప్పటికి ఈ సినిమాలో కూడా చాలా యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ సినిమా ఆడియో సాంగ్స్ ఇప్పటికే మార్కెట్ లో హాల్ చల్ సృష్టిస్తున్నాయి. ఈ హాడావుడిని చూసి దిల్ రాజు ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యుత్తమ సినిమాగా నిలుస్తుందని అంటున్నారు. ఆడియో ఆవిష్కరణ మహొత్సవంలో సమంత కూడా ఎన్టీఆర్ ఈసారి గ్యారంటీగా అమ్మాయిల మనసుల్లో స్దానం సంపాదించడం ఖాయం అన్న విషయం మనకు తెలిసిందే. అంతేకాకుండా ఈ సినిమా పుల్ ఫ్యామిలి ఓరియంటెడ్ సినిమాగా ఉంటుందన్నారు. దిల్ రాజు కాన్పిడెన్స్ చూస్తుంటే ఈ సినిమా గ్యారింటీగా రికార్డులు బద్దలు కోడుతుందేమోనని ఎన్టీఆర్ అభిమానులు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ సినిమాని అక్టోబర్ 13న విడుదల చేయనున్నట్లు దిల్ రాజు ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే.