రెండు కోట్ల రూపాయలిస్తే పూర్తిగా న్యూడ్ ఫోజుకు యానా గుప్తా రెడీ
అర్థ నగ్నంగా ఫోజులిచ్చిన సెక్సీ యానా గుప్తా క్రమంగా పాపులారిటీని పెంచుకుంటోంది. సంచలనాత్మకమైన ఫోజులతో యానా గుప్తాకు ఆఫర్లు కూడా వస్తున్నాయి. దాన్ని క్యాష్ చేసుకునేందుకు ఆమె ఏ మాత్రం వెనకాడడం లేదు. పురుషుల మ్యాగజైన్ ఎఫ్ఎచ్ఎం కవర్ పేజీకి ఆమె ఇటీవల టాప్‌లెస్‌గా ఫోజిచ్చి సంచలనం సృష్టించింది. తన అందాలను ఆరబోస్తూ శరీరం పైభాగంలో ఏ విధమైన దుస్తులు లేకుండా ఫోజు ఇచ్చింది.
ఆ టాప్లెస్ ఫోజుకు యానా గుప్తా 15 లక్షల రూపాయలు చార్జ్ చేసిందట. అయితే, యానా పూర్తి న్యూడ్ ఫోజు ఇవ్వడానికి కూడా సిద్ధపడినట్లు సమాచారం. అయితే, అందుకు ఆమె చెప్పిన రేటు చూసి మ్యాగజైన్ వారికి దిమ్మ తిరిగి పోయిందట. ఆ మొత్తాన్ని చెల్లించలేని మ్యాగజైన్ నిర్వాహకులు టాప్లెస్‌తోనే సంతృప్తి చెందారని సమాచారం. న్యూడ్ ఫోజు ఇవ్వడానికి ఆమె రెండు కోట్ల రూపాయలు డిమాండ్ చేసిందట. ఆ మొత్తాన్ని అంతర్జాతీయ మ్యాగజైన్లు ఏవైనా ఇవ్వడానికి ముందుకు వస్తే తాను రెడీ అంటోంది.


Click it and Unblock the Notifications











