హీరో కంటే విలన్ కే ఎక్కువ రెమ్యూనరేషన్.. ఇండస్ట్రీలో మూవీ మేకర్స్ తీరు హాట్ టాపిక్ ..

Highest Paid Villains in India: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాప్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోలు ఎవరంటే.. వెంటనే ప్రభాస్, అల్లు అర్జున్ గుర్తుకువస్తారు. అలాగే బాలీవుడ్ లో అధిక మొత్తంలో పారిదోహికం తీసుకునే స్టార్ ఎవరంటే.. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ వంటి హీరోస్ గుర్తుకు వస్తారు. కానీ ఇప్పుడు స్టార్ హీరోలకు మించి టాప్ రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నారు ఓ స్టార్ హీరో. ఇంతకీ ఆస్టార్ యాక్టర్ ఎవరంటే?

ఇక ఆ స్టార్ యాక్టర్ ఎవరో కాదు. కన్నడ స్టార్ హీరో యష్. కేజీఎఫ్ 1,2 సినిమాలతో పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ తెచ్చుకున్న ఈ స్టార్ హీరో హీరోగానే కాకుండా విలన్ గా కూడా టాప్ రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నారట. దీంతో రతీయ చలనచిత్రంలో కన్నడ స్టార్ హీరో యష్ అత్యధిక పారితోషికం చర్చనీయంగా మారింది. డైరెక్టర్ నితేష్ తివారీ అప్ కమ్మింగ్ సినిమా 'రామాయణ్‌'లో రావణసురుడు పాత్ర కోసం యష్ నటించడానికి రూ. 200 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నాడని టాక్. ఈ పారిదోషికం హీరో షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్‌తో సహా అనేక మంది ప్రముఖ నటులు తీసుకునే రెమ్యూనరేషన్ కంటే చాలా ఎక్కువనే చెప్పాలి.

Yash Becomes Highest Paid Villain In India For Ramayan he cross AlluArjun Prabhas Remuneration

గతంలో అమ్రిష్ పూరి,శక్తి కపూర్ వంటి వారు విలన్ పాత్రల్లో నటించే వారు. కానీ, చాలా తక్కువ మొత్తం వసూలు చేసేవాడు.. కానీ.. రానురాను ప్రతినాయక పాత్రల ప్రాముఖ్యత పెరిగింది. దీంతో రామాయణ్ కోసం యష్ రికార్డ్ బ్రేకింగ్ రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నారు. ఓ విలన్ పాత్రలో నటించే వ్యక్తి ఇంత మొత్తం రెమ్యూనరేషన్ ఇదే తొలిసారి. హీరో యష్.. డిస్ట్రిబ్యూషన్ షేర్లతో సహా సినిమా ద్వారా దాదాపు రూ.200 కోట్లు తీసుకోబోతున్నట్టు టాక్.

అలాగే.. ఈ సినిమాలో శ్రీరాముడు పాత్రలో నటించే.. నటుడు రణబీర్ కపూర్ కంటే యష్ రెమ్యూనరేషన్ ఎక్కువగా ఉందని నివేదిక పేర్కొంది. భారతదేశంలో ఇప్పటివరకు నిర్మించిన చిత్రాలలో ఈ చిత్రం అత్యంత ఖరీదైనదిగా ఉంటుందని భావిస్తున్నారు. సాధారణంగా సల్మాన్ ఖాన్, ప్రభాస్ వంటి ప్రముఖ నటులు ఒక్కో సినిమాకు రూ.120 కోట్ల నుంచి రూ.180 కోట్ల వరకు పారిదోషికం తీసుకుంటున్నారు. కానీ, యష్ పారిదోషికంతో కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేయబోతున్నారనే సినిమా అభిమానులు కామెంట్స్ చేశారు. అమీర్ ఖాన్, రజనీకాంత్ లు మాత్రమే వరుసగా దంగల్, జైలర్ చిత్రాలకు రికార్డు స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకున్నారు.

More from Filmibeat

Read more about: yash ramayana ranbir kapoor
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X