»   » యువహీరో‌తో హీరోయిన్ డేటింగ్, టాలీవుడ్‌లో సరికొత్త అఫైర్!

యువహీరో‌తో హీరోయిన్ డేటింగ్, టాలీవుడ్‌లో సరికొత్త అఫైర్!

Posted By:
Subscribe to Filmibeat Telugu
Telugu Hero & Heroine Got Into Secret Relation

ఇండస్ట్రీలో హీరోయిన్లతో సినీ దర్శకులు, హీరోలు అఫైర్లు కొనసాగించడమనే వార్తలు చాలా సాధారణం. వారి రిలేషన్స్ తొందరగా కాకపోయినా నిదానంగా బయట పడుతుంటాయి. టాలీవుడ్‌లో ఇలాంటి వాటికి కొదవేం లేదు. తాజాగా ఓ మోస్తారు హీరో, చట్టా పట్టాలు వేసుకొని తిరగడం చూసిన కొంతమంది వారి మధ్య ఉన్న రిలేషన్ గురించి చర్చించుకొంటున్నారు.

 హీరోలు హీరోయిన్స్‌తో సంబంధాలు

హీరోలు హీరోయిన్స్‌తో సంబంధాలు

సినిమా ఇండస్ట్రిలో ప్రేమ వ్యవహారాలు మాములే. కొందరు ప్రేమించి పెళ్లి చేసుకుంటే మరికొందరు పెళ్లి చేసుకున్నప్పటికీ మరొకరితో ప్రేమయాణం కొనసాగిస్తుంటారు. చాలా మంది దర్శకులు, హీరోలు హీరోయిన్స్ తో మరియు ఇతర నటీమనులతో అఫైర్లు కొనసాగిస్తూ ఉంటారు. వారి రిలేషన్స్ తొందరగా కాకపోయినా నిదానంగా బయట పడుతుంటాయి.

 చట్టా పట్టాలు వేసుకొని

చట్టా పట్టాలు వేసుకొని

తాజాగా ఇండస్ట్రిలో బాగా హాట్ టాపిక్ గా మారిన ఒక విషయం ఏంటంటే.. ఒక యువహీరో పెళ్లి అయిన ఒక హీరోయిన్ తో సంభందం పెట్టుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య హైదరాబాద్ లో వీరిద్దరు చట్టా పట్టాలు వేసుకొని తిరగడం చూసిన కొంతమంది వారి మధ్య ఉన్న బంధాన్ని సినిమా ఇండస్ట్రిలోని పలువురు చెప్పుకుంటున్నారు.

పెళ్లి అయిన హీరోయిన్

పెళ్లి అయిన హీరోయిన్

ఈ యువహీరో, పెళ్లై విడాకులు తీసుకొన్న హీరోయిన్ తిరగడమే కాదు.. మళ్లీ పెళ్లి కూడా చేసుకున్నారని మరికొందరు చెప్పుకుంటున్నారు. ఇప్పుడిప్పుడు ఈ హీరో బాహుబలి లాంటి సినిమాల్లో నటించి గుర్తింపు సంపాదించుకుంటున్నాడు. ఈ సమయంలో గతంలో ఓ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన ఆమెతో కొద్దికాలంగా అఫైర్ కొనసాగిస్తున్నాడని అనుకొంటారు. అయితే ఇప్పుడిప్పుడే గుర్తింపు పొందుతున్న ఈ హీరో కెరీర్ పాడు చేసుకుంటున్నాడని కొందరి అభిప్రాయం.

 వారికి తెలుసా?

వారికి తెలుసా?

యువహీరో, పెళ్లి అయిన హీరోయిన్ ప్రేమ, పెళ్లి వ్యవహారం ఎక్కడా బయటికి రాలేదు. వీరిద్దరూ కూడా ఎక్కడా చెప్పలేదు. మరి వీరు ఈ విషయాన్ని ఇంకెంత కాలం దాచిపెడతారో చూడాలి. ఏది ఏమైనా ఇలాంటివి సినిమా ఇండస్ట్రీలో కామన్ అంటున్నారు. మరి జనాలు వారి గురించి చర్చించుకుంటున్న సంగతి వారికి తెలుసో? తెలియదో? మరి.

English summary
She is the most sought after heroine in Tollywood now. She is turning out to be the hot favorite of everyone. But film industry is agog with rumours that she is going steady with a much sought after a Tollywood hunk hero. That heroine and hero living together, some people saying they get married.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X