Don't Miss!
- News
Wife: నువ్వు ఎంజాయ్ చెయ్యడానికి నా భార్య కావాలా ?, నువ్వు అంత మగాడివా రా ?, ఇద్దరూ క్రిమినల్స్!
- Finance
Holidays in February: ఫిబ్రవరిలో 10 రోజులు బ్యాంక్స్ క్లోజ్.. ఎప్పుడెప్పుడంటే..?
- Sports
INDvsNZ : ఓపెనింగ్.. ఫినిషింగ్.. రెండూ టీమిండియాకు సమస్యలే!
- Automobiles
టెన్నిస్ స్టార్ 'సానియా మీర్జా' ఉపయోగించే కార్లు - ఇక్కడ చూడండి
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
'హిట్'తో తలెకెక్కిన పొగరు.. డైరెక్టర్లను ఏడిపించుకుతింటున్న తెలుగు హీరోయిన్.. క్రేజ్ అలా వాడుతోందట!
టాలీవుడ్ సహా ఏదైనా సినీ పరిశ్రమలో ఒక హీరోయిన్ మొదటి సినిమాతో హిట్ కొడితే కనుక ఆమెకు వరుస అవకాశాలు వెల్లువలా వచ్చి పడుతుంటాయి. అయితే ఆ తరువాత ఆమె ప్రవర్తన ఎలా ఉంది అనే దాని మీద ఆమె భవిష్యత్తు ఆధార పడి ఉంటుంది. తాజాగా మొదటి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఒక హీరోయిన్ ఇప్పుడు దర్శక నిర్మాతలకు ఏకు మేకై కూర్చుందని అంటున్నారు. మొదటి సినిమా సమయంలో ఇంత పద్ధతి గల అమ్మాయి భూ ప్రపంచంలో ఉండదేమో అనేంత పొందికగా కనిపించిన ఆమె ఇప్పుడు మాత్రం చుక్కలు చూపిస్తోందట. ఆ వివరాల్లోకి వెళితే
Recommended Video

చిన్నవయసులోనే
తెలుగు
సినీ
పరిశ్రమలో
దర్శక
నిర్మాతలు
సహా
అందరూ
ఎక్కువగా
ముహూర్తాలను
సెంటిమెంట్లను
నమ్ముతుంటారు.
ఇవే
కాక
లక్కీ
కాంబినేషన్లు,
గోల్డెన్లెగ్
వంటి
విషయాల
సంగతి
సరే
సరి.
ఒక
కొత్త
హీరోయిన్
కనుక
మొదటి
సినిమా
సూపర్
హిట్
కొడితే
వెంటనే
ఆమె
చుట్టూ
వాలిపోతారు.
మా
సినిమాలో
చేయండి
మా
సినిమాలో
చేయండి
అంటూ
వెంట
పడుతూ
ఉండే
సరికి
ఇండస్ట్రీలో
పొందికగా
ఉండి,
తన
పని
తాను
చేసుకుని
వెళ్లిపోవాల్సిన
హీరోయిన్లు
దర్శక
నిర్మాతలాకు
టెన్షన్
గా
మారుతున్నారు.

అరడజను ప్రాజెక్ట్‌లలో
అలాగే తెలుగులో ఒక సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి చిన్నవయసులోనే సూపర్ హిట్ అందుకుంది ఒక భామ. ఒకరకంగా మీడియం బడ్జెట్ హీరోలకు ఆమె మొదటి ఛాయిస్ గా కనిపిస్తోంది. ఆమె చేసిన రెండు మూడు సినిమాలు సూపర్ హిట్ కావడమే కాక ప్రస్తుతం ఒప్పుకున్న సినిమాల లిస్టు కూడా చాలా పెద్దదే. ఆమె అనతికాలంలోనే అరడజను ప్రాజెక్ట్‌లలో భాగమైంది.

ఆలస్యంగా సెట్స్‌కి
అయితే ఈరోజుల్లో ఆమె టాలెంట్ గురించి కానీ, వరుస విజయాల గురించి కానీ సినీ పరిశ్రమ మాట్లాడటం లేదు. ఆమె షూటింగ్ సమయంలో దర్శక నిర్మాతలను పెడుతున్న ఇబ్బంది గురించే మాట్లాడుతున్నారు. ఇక తాను టాప్ రేంజ్ కి వెళ్లానని భావిస్తున్న ఆమె ఇప్పుడు దర్శక నిర్మాతలను ఇబ్బంది పెట్టడం ప్రారంభించినట్లు సమాచారం. గతంలో టైం అంటే టైంకే వుండే ఆమె ఇప్పుడు రెండు మూడు గంటలు ఆలస్యంగా సెట్స్‌కి రావడం ఆనవాయితీగా మారిందని అంటున్నారు.

శ్రద్ద చూపలేదని
ఇటీవల ఆమెతో కలిసి పనిచేసిన ఓ దర్శకుడు సెట్స్‌పై చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. సాధారణంగా దర్శకుడిని కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు. నిర్మాత మొదలు హీరో దాకా ఆయన మాట వినాల్సిందే. కానీ సదరు హీరోయిన్ మాత్రం ఆయన మాట వినడానికి, గౌరవం ఇవ్వడానికి సైతం ఏమాత్రం శ్రద్ద చూపలేదని అంటున్నారు.

కష్టమే సుమీ
ఆమెకు
మంచి
డెప్త్
ఉన్న
పాత్ర
వచ్చినప్పటికీ,
ఆమె
తన
పాత్రపై
దృష్టి
పెట్టలేకపోయిందని
అంటున్నారు.
ఇక
ఆమె
యాక్టింగ్
స్కిల్స్
గురించి
ఎంత
తక్కువ
చెప్పుకుంటే
అంత
మంచిదని
కూడా
ఆమె
గత
సినిమాలకు
పని
చేసిన
వారు
అంటున్నారు.
ఈ
బిహేవియర్
తో
ఇండస్ట్రీలో
ఎక్కువ
కాలం
నెట్టుకు
రావడం
కష్టమే
సుమీ.