Don't Miss!
- News హనుమాన్ జయంతి నాడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ జోరు; జనసేన ట్రెండింగ్ వీడియో!!
- Technology Android 15 Features ఆండ్రాయిడ్ 15 లో క్వారంటైన్ ఫీచర్.. ఎలా పనిచేస్తుంది.. ఏంటి ఉపయోగం..??
- Finance Amit Shah: ఆ కంపెనీల్లో అమిత్ షా పెట్టుబడులు.. హోం మంత్రి పోర్ట్‌ఫోలియోలో టాప్-10 స్టాక్స్ ఇవే
- Lifestyle వీర్య కణాల సంఖ్య ఫాస్ట్‌గా పెరగాలంటే ఇవి వెంటనే తినండి..!
- Sports SRH ఎఫెక్ట్‌తో IPLలో కొత్త రూల్: బౌలర్లకు గుడ్ & బ్యాటర్లకు బ్యాడ్ న్యూస్!
- Automobiles మండే వేసవిలో ట్రాఫిక్ పోలీసులకు చల్లచల్లని ఏసీ హెల్మెట్లు.. ఎక్కడో తెలుసా.??
- Travel Hanuman Jayanti 2024 : ఢిల్లీలోని ఈ పురాతన హనుమాన్ దేవాలయాలను చూడాల్సిందే..!
వైయస్ జగన్ మోహన్ రెడ్డి సినీ రంగ ప్రవేశం?
స్వర్గీయ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి కుమారుడు వైయస్ జగన్ త్వరలో సినీ పరిశ్రమలో అడుగుపెట్టనున్నారని సమాచారం. ఈ మేరకు ఆయన కొందరు నిర్మాతలు,దర్శకులుతో చర్చలు జరిపారని ఫిల్మ్ సర్కిల్స్ లో ప్రముఖంగా వినపడుతోంది. ఇప్పటికే రియల్ ఎస్టేట్, సిమెంట్ ఇండస్ట్రీలలో బిజీగా ఉన్న జగన్ ఓ ప్రొడక్షన్ హౌస్ నెలకొల్పి తన వంతుగా కళాసేవ చేయాలని తలపోస్తున్నారని తెలుస్తోంది. అయితే ఆయన డైరక్ట్ గా సీన్ లోకి రారని వెనక నుంచి ఫైనాన్స్ చేస్తారని కొందరు అంటున్నారు. ఇప్పటికే సాక్షి గ్రూప్స్ తో మీడియా రంగంలో అడుగుపెట్టిన జగన్ సిస్టర్ కన్సర్న్ లాంటి సినిమా పరిశ్రమలో అడుగుపెట్టటం ఆశ్చర్యంలేదని అంటున్నారు. అలాగే సాక్షి చూస్తున్న ప్రియదర్శని రామ్ కే ఈ ప్రాజెక్టు డిటేల్స్ అప్పచెప్పారని చెప్తున్నారు. రామ్ ఇంతకు ముందు మనోడు, టాస్ దర్శకుడుగా,నిర్మాతగా తీసి ఉన్నారు. అలాగే జగన్ రీసెంట్ గా హాసిని చిత్రం ఆడియోకు అటెండు కావటం కూడా ఈ తరహా ఆలోచనలు తావిస్తోంది.