చిరంజీవి శిబిరంలో దర్శకుడు వైవియస్ చౌదిరి

By Srikanya

రీసెంట్ గా సలీం అంటూ డిజాస్టర్ చిత్రం ఇచ్చిన వైవియస్ చౌదరి అప్పుడే మరో సినిమా పట్టారు. మే నెల నుంచి ప్రారంభమయ్యే ఈ చిత్రంలో చిరంజీవి కుటుంబం నుంచి రానున్న తేజ అనే హీరో పరిచయం కానున్నాడు. తేజ..చిరంజీవి చెల్లెలు కుమారుడు. వైవియస్ చౌదరి ఈ చిత్రాన్ని తన బొమ్మరిల్లు బ్యానర్ పై రూపొందించనున్నారు. ఇక రామ్, ఇలియానాలతో దేవదాసు అనే హిట్ రూపొందించిన విషయాన్ని దృష్టిలో పెట్టుకునే చౌదరికి ఈ చిత్రం అప్పగించినట్లు సమాచారం. ఈ చిత్రాన్ని మ్యూజికల్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దుతానని వైవియస్ హామీ ఇచ్చి అడ్వాన్స్ తీసుకున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆ చిత్రం స్క్రిప్టు రెడీ చేస్తున్నారు. ఇక ఈ కొత్త చిత్రం షూటింగ్ ఎనభై రోజుల పాటు యు.ఎస్.లో ప్లాన్ చేసినట్లు సమాచారం. ఇంకా హీరోయిన్, మిగతా సాంకేతిక నిపుణులు వివరాలు తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X