2023 Oscar: ఎన్టీఆర్ క్రేజ్ ఈ స్థాయిలో ఉందా.. ఆ ఒక్క ఫొటోకు ఇంటర్నెట్ షేక్!

RRR సినిమాలోని నాటు నాటు పాటకి బెస్ట్ ఒరిజినల్ కేటగిరీలో ఆస్కార్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. ఎంఎం కీరవాణి, చంద్రబోస్ అవార్డుని అందుకున్న కూడా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా ఈ అవార్డుని అందుకోవడానికి అర్హులే అని చెప్పాలి. ఇదిలా ఉంటే ఆస్కార్ వేడుకల అనంతరం ఆడిటోరియం బయట జూనియర్ ఎన్టీఆర్ ఆస్కార్ అవార్డుని పట్టుకొని ఫోటోలు తీసుకున్నారు. ఈ ఫోటోని ఎన్టీఆర్ ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

ఇక ఈ ఫోటోకి ఊహించని స్థాయిలో స్పందన లభించింది. సోషల్ మీడియాలో ఎన్టీఆర్ షేర్ చేసిన ఈ ఫోటో విపరీతంగా వైరల్ అయ్యింది. ఇదిలా ఉంటే ఈ ఫోటోకి ట్విట్టర్ లో 3.5 మిలియన్స్ వ్యూవ్స్ రావడం విశేషం. ఒక ఫోటోకి ఈ స్థాయిలో వ్యూస్ రావడం నిజంగా సెన్సేషన్ అని చెప్పాలి. ఇదిలా ఉంటే ఇదే ఫోటోని జూనియర్ ఎన్టీఆర్ ఇన్స్టాగ్రామ్ లో ఏకంగా 30 లక్షలకి నెటిజన్లు లైక్ చేయడం విశేషం. ఒక్క ఫోటోకి ఈ స్థాయిలో వ్యూవ్స్, లైక్స్ రావడంతో ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

2023 oscar jr ntr special photos trending in social Media

జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా దీనిని ట్విట్టర్ లో షేర్ చేసి ప్రమోట్ చేస్తున్నారు. ఇక ట్విట్టర్ లో ఆస్కార్ వేడుకల సందర్భంగా తారక్ వేసిన డ్రెస్సింగ్ ఫోటోలకి కూడా 3.4 మిలియన్స్ వ్యూవ్స్ రావడం విశేషం. 3 రోజుల్లోనే తారక్ ఫోటో ఈ స్థాయిలో టాలీవుడ్ లో ఇంపాక్ట్ క్రియేట్ చేయడం నిజంగా అద్బుతం అని, ఇంకెవరికి ఇలాంటి ఫీట్ ని అందుకునే ఛాన్స్ ఉండదని తారక్ ఫ్యాన్స్ పోస్టులు పెడుతూ ఉండటం విశేషం.

ఇదిలా ఉంటే తారక్ ఆస్కార్ వేడుకలు ముగించుకొని ఇండియా వచ్చిన తర్వాత ఎయిర్ పోర్ట్ లో అతనికి ఘన స్వాగతం లభించిన సంగతి తెలిసిందే. ఇక జూనియర్ త్వరలో దాస్ కా దమ్కీ ప్రీరిలీజ్ ఈవెంట్ లో పాల్గొనబోతున్నాడు. ఈ ఈవెంట్ కి భారీ స్థాయిలో తారక్ ఫ్యాన్స్ వెళ్ళే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X