హాట్ వీడియో వదిలిన ప్రగ్యా జైస్వాల్: వామ్మో ఇది మామూలు షో కాదుగా!

సినీ ఇండస్ట్రీలో స్టార్లుగా సత్తా చాటాలంటే అందం, అభినయం మాత్రమే ఉంటే సరిపోదు.. అందుకు తగ్గట్లుగా లక్‌తో పాటు కథల ఎంపికలో జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఇది ఫాలో అవకపోవడం వల్లే ఎంతో మంది భామలు సక్సెస్ ట్రాక్‌లో నడవడం లేదు. అలాంటి వారిలో ప్రగ్యా జైస్వాల్ ఒకరు. తెలుగులో ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించిన ఈ చిన్నది.. పెద్దగా సక్సెస్‌లను సొంతం చేసుకోలేక ఇబ్బందులు పడుతోంది. కానీ, సోషల్ మీడియాలో క్రేజ్‌ను పెంచుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ప్రగ్యా ఓ హాట్ వీడియో వదిలింది. దాన్ని మీరే చూడండి!

అలా ఎంట్రీ.. జాతీయ అవార్డు

అలా ఎంట్రీ.. జాతీయ అవార్డు

సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే ప్రగ్యా జైస్వాల్ మోడల్‌గా సత్తా చాటింది. ఈ క్రమంలోనే 'విరట్టు' అనే తమిళ చిత్రంతో హీరోయిన్‌గా ఎంటరైంది. ఇదే తెలుగులో 'డేగ' అనే పేరుతో వచ్చింది. ఆ తర్వాత అభిజీత్ నటించిన 'మిర్చి లాంటి కుర్రాడు'తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'కంచె' మూవీతో రీలాంచ్ అయింది. ఈ సినిమా నేషనల్ అవార్డు వచ్చింది.

ఎన్నో సినిమాలు.. హిట్లు లేవు

ఎన్నో సినిమాలు.. హిట్లు లేవు

'కంచె' మూవీతో ప్రగ్యా జైస్వాల్ అందరి దృష్టిలో పడిపోయింది. దీంతో ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఈ చిన్నది వరుసగా 'గుంటూరోడు', 'నక్షత్రం', 'ఆచారి అమెరికా యాత్ర' సహా పలు చిత్రాలు చేసింది. కానీ, ఇవన్నీ పరాజయం పాలయ్యాయి. దీంతో ఆమె కెరీర్ ఆశించిన స్థాయిలో సాగలేదు. ఫలితంగా ప్రగ్యాకు ఆఫర్లు కూడా అరకొరగానే వస్తున్నాయి.

కెరీర్‌లో బిగ్ హిట్, డిజాస్టర్‌తో

కెరీర్‌లో బిగ్ హిట్, డిజాస్టర్‌తో

సరైన భారీ సక్సెస్ లేక సతమతం అవుతోన్న ప్రగ్యా జైస్వాల్.. గత ఏడాది బాలకృష్ణ సరసన 'అఖండ' అనే సినిమాలో నటించింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమాలో ప్రగ్యా ఐఏఎస్ ఆఫీసర్‌గా కనిపించింది. ఈ సినిమా ఘన విజయాన్ని దక్కించుకుంది. ఇదే ఆమె కెరీర్‌లో పెద్ద సక్సెస్. అయితే, ఆ తర్వాత చేసిన 'సన్ ఆఫ్ ఇండియా' మాత్రం డిజాస్టర్ అయింది.

కొత్తవి లేవు.. ఫుల్ ఎంజాయ్‌గా

కొత్తవి లేవు.. ఫుల్ ఎంజాయ్‌గా

గతంలో మాదిరిగా పెద్దగా ఆఫర్లను అందుకోలేకపోతోన్న ప్రగ్యా జైస్వాల్.. సీనియర్ హీరోలతో సైత స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. అయినా ఆమెకు అవకాశాలు తగ్గుతున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవలే ప్రగ్యా సల్మాన్ ఖాన్‌తో ఓ మ్యూజిక్ ఆల్బమ్‌ను చేసింది. ఇది బిగ్ హిట్ అయింది. ఇక, దీని తర్వాత ఆమె ఫారెన్ ట్రిప్‌లతో పర్సనల్ లైఫ్‌ను మాత్రం ఫుల్‌గా ఎంజాయ్ చేసేస్తుంది.

సోషల్ మీడియాలో ఫుల్ బిజీ

సోషల్ మీడియాలో ఫుల్ బిజీ

చాలా కాలం పాటు వరుసగా సినిమాలు చేసినా.. ఇటీవలి కాలంలో అంతగా రాణించలేకపోతోన్న ప్రగ్యా జైస్వాల్ మాత్రం సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అలాగే తన ఫొటోలు, వీడియోలను సైతం వదులుతూ క్రేజ్ పెంచుకుంటోంది.

అందాలను ఆరబోస్తూ రచ్చ

సోషల్ మీడియాలో ఎంతో కాలంగా ప్రగ్యా జైస్వాల్ చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరీ ముఖ్యంగా ఆమె ఇందులో అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతూనే ఉంటోంది. ఈ క్రమంలోనే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. మరీ ముఖ్యంగా తన క్లీవేజ్ భాగాలను చూపిస్తూ రచ్చ చేస్తోంది. దీంతో ఈ అమ్మడి గ్లామర్ ట్రీట్‌ హైలైట్ అవుతోంది.

హాట్ వర్కౌట్ వీడియో వదిలి

హాట్ వర్కౌట్ వీడియో వదిలి

ప్రగ్యా జైస్వాల్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో ఆమె జిమ్‌లో హాట్ హాట్ భంగిమలతో వర్కౌట్లు చేస్తోంది. టైట్ ఫిట్ జిమ్‌వేర్‌లో ఈ బ్యూటీ చేస్తున్న వర్కౌట్లు అదిరాయని చెప్పొచ్చు. ఇక, ఇందులో ఆమె అందాలు కనువిందు చేస్తున్నాయి. దీంతో దీనికి భారీ రెస్పాన్స్ దక్కుతోంది. ఫలితంగా ప్రగ్యా వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X