ఢిల్లీ పబ్‌లో అజయ్ దేవగన్‌పై దాడి.. వీడియో వైరల్.. అసలేం జరిగిందంటే..

సోషల్ మీడియా ప్రభావం పెరిగిన తర్వాత వార్తలు, గాసిప్స్ చాలా వేగంగా వ్యాప్తి చెందున్నాయి. మంచి వార్తలు ప్రచారం జరిగితే తప్పేమీ లేదు కానీ.. రూమర్లు, సెలబ్రిటీ వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బ తీసే వార్తలే ప్రమాదకరంగా మారుతాయి. అయితే తాజాగా బాలీవుడ్ సూపర్ స్టార్ అజయ్ దేవగన్‌కు సంబంధించిన ఓ వార్త హల్‌చల్ రేపుతున్నది. ఆ వార్త వెనుక అసలు కథ ఏమిటంటే..

మాస్టర్ హీరోయిన్ బోల్డ్ ఫోటోషూట్.. మాళవిక ఎద అందాల ప్రదర్శన

ఢిల్లీ పబ్‌లో అజయ్ దేవగన్ దాడి అంటూ

ఢిల్లీ పబ్‌లో అజయ్ దేవగన్ దాడి అంటూ

అజయ్ దేవగన్‌ను కొందరు దేశ రాజధాని ఢిల్లీలోని పబ్‌‌లో దాడి చేశారు. ఆ దాడికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. అజయ్‌ను టార్గెట్‌గా చేసి కొట్టడం వివాదంగా మారిందనేది ఆ వార్త సారాంశం. ప్రస్తుతం ఆ దాడికి సంబంధించిన వీడియో వైరల్ అవుతున్నది.

దిశాపటానీ బోల్డ్ ఫోటోలు.. ముంబై ఎయిర్‌పోర్టులో స్మార్ట్‌గా

వీడియోలో ఉన్నది ఆయన కాదు

వీడియోలో ఉన్నది ఆయన కాదు

అయితే అజయ్ దేవగన్‌ దాడి ఘటన వైరల్ కావడంతో ఆయన పీఆర్, సన్నిహిత వర్గాలు ఓ ప్రకటన చేశాయి. అజయ్ దేవగన్‌పై దాడి జరగలేదు. ఆ వీడియోలో ఉన్నది ఆయన కాదు. ఆయన గురించి వస్తున్న వార్తలో వాస్తవం లేదు అని పీఆర్ వర్గాలు పేర్కొన్నాయి.

లంగా ఓణిలో పాయల్ రాధాకృష్ణ.. యువ తార లవ్లీ ఫోటోషూట్...

తానాజీ షూటింగు తర్వాత మళ్లీ

తానాజీ షూటింగు తర్వాత మళ్లీ

అజయ్ దేవగన్‌పై దాడి జరిగిందనే వార్తలో ఎలాంటి వాస్తవం లేదు. ఆయన ఢిల్లీకి ఇటీవల కాలంలో వెళ్లలేదు. గత 14 నెలలుగా ఢిల్లీకి వెళ్లిన దాఖలాలు లేవు. తానాజీ షూటింగు తర్వాత ఆయన ఢిల్లీని సందర్శించ లేదు. కాబట్టి దాడి ఘటనకు సంబంధించిన వార్త అవాస్తవం అని ఆయన సన్నిహితులు పేర్కొన్నారు.

చీరకట్టులో విరానికా శెట్టి.. నడుము అందాలతో కనువిందు

RRR చిత్రంలో కీలక పాత్రలో

RRR చిత్రంలో కీలక పాత్రలో

ఇక అజయ్ దేవగన్‌ కెరీర్ విషయానికి వస్తే.. ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న RRR మూవీలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే మైదాన్, మేడే, సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహిస్తున్న గంగుభాయ్ కతియావాడి చిత్రాల్లో నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X