మొదటి సంపాదన.. టిప్పు కోసం వెళితే కిస్ ఇచ్చేసింది: అక్షయ్ కుమార్

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ వెండితెరపై ఎంత క్రేజ్ తెచ్చుకున్నా కూడా రియల్ లైఫ్ లో మాత్రం చాలా సింపుల్ గా ఉంటాడు అనేది అందరికి తెలిసిన విషయమే. ఇక తన వ్యక్తిగత విషయాలను చెప్పుకోవడానికి కూడా ఈ హీరో ఏ విధంగాను మొహమాటం చెందడు. రీసెంట్ గా ఆవు మూత్రాన్ని కూడా ఆయుర్వేద ఔషధంలా తాగుతాను అని వివరణ ఇచ్చి మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచాడు.

Recommended Video

Bear Grylls షో లో ఏనుగు మూత్రం తో చేసిన 'టీ' తాగిన Akshay Kumar | కారణం ఇదే ! || Oneindia Telugu
వందల కోట్ల ఆదాయం..

వందల కోట్ల ఆదాయం..

ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యదిక ఆదాయాన్ని అందుకుంటున్న స్టార్ హీరోలలో అక్షయ్ కుమార్ కూడా ఒకరు. ఇక ఫోర్బ్స్ లిస్ట్ లో కూడా ఈ స్టార్ హీరో టాప్ సెలబ్రెటీలలో నెంబర్ వన్ స్థానాన్ని కూడా అందుకున్నాడు. ఇప్పుడంటే అక్షయ్ కుమార్ వందల కోట్ల ఆదాయాన్ని చూస్తున్నాడు గాని ఒకప్పుడు చాలా కష్టాలను అనుభవించాడు.

 వెయిటర్ గా పనిచేస్తున్నప్పుడు..

వెయిటర్ గా పనిచేస్తున్నప్పుడు..

రీసెంట్ గా డిస్కవరీ ఛానెల్ 'ఇన్ టూ ద వైల్డ్ లైఫ్' ప్రోగ్రామ్ లో బేర్ గ్రిల్స్ తో కలిసి సాహసాలు చేసిన అక్షయ్ అందులో తన జీవితంలోని కొన్ని ఆసక్తికరమైన విషయాలను కూడా పంచుకున్నాడు. ముఖ్యంగా థాయిలాండ్ లో వెయిటర్ గా పనిచేస్తున్నప్పుడు తన స్వేచ్చా జీవితమే గురించి కూడా వివరణ ఇచ్చారు.

టిప్పుగా ముందు ఇచ్చేసింది

టిప్పుగా ముందు ఇచ్చేసింది

ఆ విషయంపై మాట్లాడుతూ.. వెయిటర్ గా పని చేస్తున్నప్పుడు నా దగ్గర డబ్బులు సరిపోయేంత ఉండేవి. కానీ ఆ జీవితం వేరు. ఒకసారి టిప్పు కోసం వెయిట్ చేస్తున్నాను అని ఒక మహిళ నాకు ఏకంగా ముద్దు పెట్టేసింది. అప్పుడు నేను ఎంతగానో ఆశ్చర్యపోయాను. నా లైఫ్ లో మొదటిసారి జరిగిన స్వీట్ విషయాన్ని నేను ఎప్పటికి మరచిపోలేను.

 రెండు గంటల్లో రూ.21వేలు

రెండు గంటల్లో రూ.21వేలు

నేను మార్షల్ ఆర్ట్స్ టీచర్ గా కూడా పని చేశాను. ఒక స్టూడెంట్ తండ్రి నా దగ్గరకు వచ్చి మోడలింగ్ లో ట్రై చేయమని నాకు అలా సలహా ఇచ్చాడు. ఎంతో కొంత డబ్బులు వస్తాయని ఆశతో అక్కడికి వెళ్ళాను. కేవలం రెండు గంటల షూట్ లో నాకు రూ.21వేల చెక్ ఇచ్చారు. అదొక అద్బుతంగా ఫీల్ అయ్యాను. నెల మొత్తం కష్టపడితే 5వేలు కూడా వచ్చేవి కావు. కానీ అప్పుడు కేవలం రెండు గంటల్లోనే అంత డబ్బు రావడంతో ఆనందంగా అనిపించింది. ఇక ఆ తరువాత నటుడిగా మరాను.. అని అక్షయ్ వివరణ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X