అల్లు అర్జున్ గుండెలపై నిలబడిన చిన్నారి.. వామ్మో ఎంత ధైర్యం?

సినిమా ప్రపంచంలో ఫ్యామిలీ లైఫ్ ను ఎక్కువగా ఎంజాయ్ చేసే హీరోలలో అల్లు అర్జున్ ఒకరు. హీరోగా స్టార్ డమ్ ఎంత పెరిగినా కూడా బన్నీ పర్సనల్ లైఫ్ లో మాత్రం చాలా సింపుల్ గా ఉంటాడు అనేది అందరికి తెలిసిన విషయమే. ఇక మెగా ఫ్యామిలీలో ఉండే చిన్న పిల్లలు అందరూ కూడా బన్నీని అమితంగా ఇష్టపడతారు. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో బన్నీకి సంబంధించిన ఒక ఫొటో వైరల్ గా మారింది. అందులో ఒక చిన్నారి ఏకంగా బన్నీ గుండెలపై ఎలాంటి సపోర్టు లేకుండా ధైర్యంగా నిలబడింది.

కెరీర్ లో మొదటిసారి

కెరీర్ లో మొదటిసారి

ఇటీవల స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా బ్రాండ్ ను చేంజ్ చేసుకున్న అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పవర్ఫుల్ గా రెడీ అవుతున్నాడు. కెరీర్ లో మొదటిసారి పాన్ ఇండియా సినిమా చేస్తున్న బన్నీ అంతకుమించి అనేలా పెర్ఫామెన్స్ ఇవ్వబోతున్నట్లు ఇప్పటికే సుకుమార్ అలా రేంజ్ లో పొగిడేశాడు.

క్లారిటీగా అర్ధమవుతోంది

క్లారిటీగా అర్ధమవుతోంది

ఇక ఇటీవల పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ కూడా ఇండియా వైడ్ గా ట్రెండ్ అయ్యింది. అత్యదిక వేగంగా మిలియన్ల వ్యూవ్స్ అందుకుంది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఊర మాస్ లుక్కుతో షాక్ ఇస్తున్న బన్నీ బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేయనున్నట్లు చాలా క్లారిటీగా అర్ధమవుతోంది.

ఎంత బిజీగా ఉన్నా కూడా

ఎంత బిజీగా ఉన్నా కూడా

ఇక కరోనా కారణంగా షూటింగ్ కు బ్రేక్ రావడంతో అల్లు అర్జున్ తన ఇంట్లోనే పిల్లలతో సరదాగా టైమ్ స్పెండ్ చేస్తున్నాడు. సాధారణంగా బన్నీ ఎంత బిజీగా ఉన్నా కూడా తన పిల్లలను ఏ మాత్రం మిస్సవ్వడు. అవసరం అయితే వారిని షూటింగ్ స్పాట్ కి రప్పిస్తాడు. వారితో అల్లరి చేయనిదే అల్లు హీరోకు నిద్ర పట్టదట.

Recommended Video

Akhanda Movie తో మరో స్టార్ హీరో కి లైఫ్ ఇవ్వబోతున్న బాలయ్య బాబు!! || Filmibeat Telugu
అల్లు అర్జున్ గుండెలపై

అల్లు అర్జున్ గుండెలపై

ఇక ప్రస్తుతం బన్నీ కూతురు అర్హ ఎంత అల్లరిగా ఉంటుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇటీవల ఏకంగా అల్లు అర్జున్ గుండెలపై నిలబడింది. అది కూడా అర్హ ఎలాంటి సపోర్ట్ లేకుండా నిలబడడంతో ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అర్హ కూడా ఎం చేసినా తండ్రిలానే డిఫరెంట్ గా చేస్తుందని నెటిజన్లు కూడా పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X