నార్త్ లో మరో రికార్డ్ బ్రేక్ చేసిన అల్లు అర్జున్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ టాలెంట్ కు అన్ని వర్గాల ఆడియేన్స్ ఎట్రాక్ట్ అవుతున్నారు. కేవలం నటనతోనే కాకుండా డ్యాన్స్ తో కూడా థ్రిల్ చేయగల బన్నీ అంటే ఇప్పుడు భాషతో సంబంధం లేకుండా క్రేజ్ అందుకుంటున్నాడు. ఎలాంటి సినిమా చేసినా కూడా నార్త్ ఆడియెన్స్ ఎగబడి చూస్తున్నారు. డబ్బింగ్ డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ ద్వారా 20కోట్లకు పైగా లాభాలను అందిస్తున్నారు.

ఇక అల్లు అర్జున్ డీజే సినిమా కూడా ఒక సెన్సేషన్ క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన దువ్వడా జగన్నాథమ్ సినిమా ఏ రేంజ్ లో హిట్టయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆ సినిమాను హిందీలో డబ్ చేసి యూ ట్యూబ్ లో రిలీజ్ చేయగా 326మిలియన్ల వ్యూవ్స్ అందుకుంది. ఇక భోజ్ పూరి ఛానెల్ లో ఇటీవల టెలిక్యాస్ట్ చేయగా అక్కడ నెంబర్ వన్ రికార్డ్ ను అందుకుంది.

allu arjun movie new record in North channels

ఇంతవరకు భోజ్ పూరికి సంబంధించిన ఏ సినిమా కూడా అందుకోని విధంగా ఈ సినిమా 39.83లక్షల ఇంప్రెషన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా జనాలు ఎగబడి చూసినట్లు అంచనాలు వేస్తున్నారు. డీజే 2017లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. విడుదలై 5ఏళ్ళయినా కూడా ఆ సినిమా ఎదో ఒక విధంగా నార్త్ లో సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X