త్రివిక్రమ్ నిర్ణయమే ఫైనల్.. బన్నీ ఊగిసలాట!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన తదుపరి చిత్రం విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. నా పేరు సూర్య చిత్రం తరువాత ఇంతవరకు బన్నీ తన కొత్త చిత్రాన్ని ప్రకటించలేదు. ఆ మధ్యన మంచి సినిమా అందించేందుకు ఎదురుచూస్తున్నానని, అప్పటివరకు ఫాన్స్ కూడా వేచి ఉండాలని కోరుతూ ఓ ట్వీట్ చేశాడు అంతే. బన్నీ నెక్స్ట్ మూవీ విషయంలో ఊహాగానాలు మాత్రం ఆగడం లేదు.

విక్రమ్ కుమార్ దర్శత్వంలో చిత్రం దాదాపుగా ఖరారైందని వార్తలు వస్తున్నా..అల్లు అల్లు అర్జున్ ఇంకా ఆలోచనలోనే ఉన్నాడని తెలుస్తోంది. నా పేరు సూర్య చిత్రం నిరాశపరచడంతో ఈ సారి మంచి వినోదాత్మక చిత్రాన్ని అందించాలని భావిస్తున్నాడు. విక్రమ్ కుమార్ చెప్పిన కథ బాగానే ఉన్నా ఆయన చిత్రాలలో మాస్ ఆడియన్స్ ని మెప్పించే అంశాలు తక్కువగా ఉంటాయనే అభిప్రాయం ఉంది.

Allu Arjun next movie with Trivikram Srinivas.

దీనితో అల్లు అర్జున్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ వైపు చూస్తున్నట్లు మరోమారు వార్తలు వస్తున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం అరవింద సమేత చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం తరువాత త్రివిక్రమ్ వెంకీతో సినిమా చేస్తాడని వార్తలు వస్తున్నాయి. బన్నీ కూడా ఎదురు చూస్తున్నాడు కాబట్టి తదుపరి చిత్రం ఎవరితో అనే విషయంలో త్రివిక్రమ్ నిర్ణయమే ఫైనల్ అని భావించవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X