హీరోయిన్స్ తో యంగ్ హీరో అసభ్య ప్రవర్తన.. ఆ వంకతో అలా తాకుతూ..
సినిమా రంగంలో చాలామంది హీరోలు కానీ హీరోయిన్స్ కానీ పర్శనల్ లైఫ్ కి ప్రొఫిషినల్ లైఫ్ కి చాలానే తేడా చూపిస్తారని చెప్పవచ్చు. మెయిన్ గా హీరోయిన్స్ ఆన్ స్క్రీన్ లో ఉన్నట్టుగా ఆఫ్ స్క్రీన్ లో దాదాపు ఉండరు. సినిమాలో కెమెరా ముందు ఎక్స్ పోజింగులు, రొమాంటిక్ సన్నివేశాలు చేసినట్టుగా బయట చేయడం అది కూడా ఇండియన్ సినిమా దగ్గర ఐతే చాలా తక్కువే అని చెప్పాలి. ఇలా హీరోయిన్స్ చాలా వరకు తమ పర్శనల్ స్పేస్ ని గీత దాటకుండానే ఉంటారు.
కానీ కొందరు హీరోలు మాత్రం వీటిని దాటుతూ ఉంటారని చెప్పాలి. కాగా ఇందులో లేటె్ట్ గా బాలీవుడ్ టాప్ హీరోస్ లో ఒకరైన వరుణ్ ధావన్ పై మళ్ళీ సోషల్ మీడియాలో విమర్శలు గట్టిగా పడుతున్నాయి. హీరోయిన్స్ పట్ల ఈ నటుడు ఎంత హేయంగా అసభ్యంగా ప్రవర్తిస్తాడో ఒక వీడియో కంపైలేషన్ వైరల్ గా మారింది.

బాలీవుడ్ కి చెందిన చాలా మంది హీరోయిన్స్ తో పలు సినిమాలకి సంబంధించిన ఫొటో షూట్స్ కానీ ప్రమోషనల్ ఈవెంట్స్ కి గాని హాజరైన సమయంలో ఆ హీరోయిన్స్ తో వారి పర్మిషన్ లేకుండానే మద్దులు పెట్టేయడం ఎక్కడెక్కడో టచ్ చేయడం లాంటివి చేస్తున్నాడు. దీంతో ఆ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా వరుణ్ ధావన్ బాలీవుడ్ టాప్ బ్యూటీస్ కృతి సనన్, కియారా అద్వానీ లాంటి వారితో పబ్లిక్ గానే ఇబ్బంది పెట్టేలా ప్రవర్తించిన విజువల్స్ నెటిజన్స్ నడుమ వైరల్ గా మారాయి.
దీనితో తనపై మళ్లీ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ఈ వీడియో తరహాలోనే రీసెంట్ గా తనప మరో షాకింగ్ క్లిప్ కూడా వైరల్ అయ్యింది. తన పాత సినిమా ఒకదానిలో హీరోయిన్ తో రొమాంటిక్ సీన్ కి దర్శకుడు కట్ చెప్పినప్పటికీ ఆ హీరోయిన్ కి ఆపకుండా వరుణ్ ముద్దులు పెడుతూనే ఉంటాడు. దీనితో ఈ క్లిప్ చూసి కూడా చాలా మంది నెగిటివ్ కామెంట్స్ తనపై చేశారు. ఇక ఇది మాత్రమే కాకుండా తనపై ఇలాంటి సంఘటనలు చాలానే ఉన్నాయి అంటే తన పాత వీడియోస్ అన్నే కలిపి ఇపుడు బయటకి వచ్చింది.
ఇలా హీరోయిన్స ని ఇబ్బంది పెట్టే హీరోయిన్స్ హిందీ సినిమాలో ఉన్నారు అంటూ నెటిజన్స్ విమర్శలు చేస్తున్నారు. ఇక రీసెంట్ గానే వరుణ్ ధావన్ సరసన సౌత్ నుంచి స్టార్ హీరోయిన్స్ సమంత అలాగే కీర్తి సురేష్ లు కూడా రొమాన్స్ చేసిన సంగతి తెలిసిందే. కాగా సమంతతో తాను సిటాడెల్ హనీ బన్నీ అనే స్పై యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ లో నటించగా కీర్తి సురేష్ తో తమిళ హీరో విజయ్ నటించిన తేరి రీమేక్ "బేబీ జాన్" లో కనిించాడు. ఇంట్రెస్టింగ్ గా ఈ రెండూ కూడా ప్లాప్ టాక్ నే ఆడియెన్స్ నుంచి తెచ్చుకున్నాయి.


Click it and Unblock the Notifications











