70 కోట్లతో భారీ చిత్రం.. బాలయ్య ప్లానింగ్ అదుర్స్!

బోయపాటి శ్రీను, బాలయ్యది తిరుగులేని కాంబినేషన్. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన రెండు చిత్రాలు సింహా, లెజెండ్ బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచాయి. వీళిద్దరి కాంబినేషన్ లో మరో దద్దరిల్లే చిత్రానికి ప్లానింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది.

పోల్: బిగ్‌బాస్ తెలుగు 2 విజేతను మీరే తేల్చేయండి.. మీ ఓటు వేసేందుకు లింక్ క్లిక్ చేయండి!

బోయపాటితో హ్యాట్రిక్ హిట్ కొట్టేందుకు బాలయ్య ఉవ్విళ్లూరుతున్నాడు. తాజగా ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం 70 కోట్ల భారీ బడ్జెట్ లో రూపొందబోతున్నట్లు తెలుస్తోంది. బాలయ్య స్వయంగా ఈ చిత్రానికి నిర్మించాలనే ప్లాన్ లో ఉన్నాడట. ఈ చిత్రం కోసం ఇప్పటికే బాలయ్య 70 రోజులు కాల్ షీట్స్ కేటాయించినట్లు తెలుస్తోంది.

 Balayya planning for 70 cr project with Boyapati Srinu

బాలయ్య కోసం బోయపాటి పవర్ ఫుల్ పొలిటికల్ స్టోరీ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో నటిస్తున్నాడు. బోయపాటి రాంచరణ్ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ రెండు చిత్రాలు సంక్రాంతికి విడుదల కానున్నాయి. ఈ రెండు చిత్రాలు పూర్తయిన వెంటనే బాలయ్య, బోయపాటి చిత్రం సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X