హీరో నాగశౌర్యను వెంటాడుతున్న కరోనా భయం.. బండ్ల గణేష్ ఎఫ్టెక్ట్‌తో..

తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతున్నది. ఇక రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో కోవిడ్19 ప్రభావం ఎక్కువగానే కనిపిస్తున్నది. ఈ క్రమంలో యువ నటుడు నాగశౌర్యను కరోనా భయం వెంటాడుతున్నది. ఎందుకంటే తాను నివసిస్తున్న గేటెడ్ కమ్యూనిటీలో నివసించే ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్‌కు కరోనా బారిన పడటమే. ప్రస్తుతం బండ్ల గణేష్ నివసించే గేటెడ్ కమ్యూనిటీలో అందరికీ కరోనా భయం వెంటాడుతున్నట్టు సమాచారం.

ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కరోనా వైరస్ పాజిటివ్ అని శుక్రవారం తేలింది. దాంతో ఆయన కుటుంబ సభ్యులు, ఇతరులను క్వారంటైన్‌కు తరలించారు. కుటుంబ సభ్యులు, ఆయనను కలిసిన వారికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయిస్తున్నారు. ఇప్పటికే అధికారులు అప్రమత్తమై తగు చర్యలు తీసుకొంటున్నారు.

Bandla Ganesh tested positive: Naga Shourya going to Covid19 tests

ఈ క్రమంలో యువ హీరో నాగశౌర్యతోపాటు ఆయన కుటుంబ సభ్యుల కూడా కరోనా నిర్ధారిత పరీక్షలు చేయించుకోవడానికి సిద్దం అవుతున్నట్టు తెలిసింది. కరోనాకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకొంటున్నట్టు తెలిసింది. కేవలం నాగశౌర్యనే కాకుండా ఆ గేటేడ్ కమ్యూనిటీలోని సభ్యులు కూడా కరోనా నిర్ధారిత పరీక్షలకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X