అజ్ఞాతవాసి ఫాదర్.. మళ్ళీ మెగా హీరోతోనే!

బాలీవుడ్ సీనియర్ నటుడు బోమన్ ఇరానీ తెలుగు చిత్రాలతో కూడా బిజీ అవుతున్నాడు. తెలుగులో ఆయనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు దక్కుతున్నాయి. అత్తారింటికి దారేది చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు బొమన్ ఇరానీ తాత పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఇటీవల అజ్ఞాతవాసి, నా పేరు సూర్య వంటి చిత్రాల్లో కూడా నటించారు.

అజ్ఞాతవాసి చిత్రంలో బోమన్ ఇరానీ పవన్ కు తండ్రిగా నటించాడు. నా పేరు సూర్య చిత్రం ఆర్మీ ఆఫీసర్ గా కనిపించాడు. మరోమారు బొమన్ మెగా హీరో చిత్రంలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. వరుణ్ తేజ్ కొత్త చిత్రంలో కీలకపాత్రలో ఆయన నటించబోతున్నారట.

Boman Irani to play key role in Varun Tejs film

వరుణ్ తేజ్ ప్రస్తుతం అంతరిక్షం, ఎఫ్2 చిత్రాలతో నటిస్తున్నాడు. ఈ చిత్రాల తరువాత అప్పట్లో ఒకడుండేవాడు ఫేమ్ సాగర్ చంద్ర దర్శత్వంలో వరుణ్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో బోమన్ ఇరాని పాత్ర చాలా భిన్నంగా ఉంటుందట. గతంలో ఆయన నటించిన పాత్రలకు ఏమాత్రం పోలిక ఉండదని అంటున్నారు. ఈ చిత్రానికి సంబందించిన మరిన్ని విశేషాలు త్వరలో తెలియనున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X