బ్రేకింగ్: హీరోగా విజయ్ దేవరకొండ సోదరుడు.. దొరసాని చిత్రంతో..

By Rajababu

అర్జున్ రెడ్డితో స్టార్ హీరోగా మారిన విజయ్ దేవరకొండ వరుస చిత్రాలతో దూసుకెళ్తున్నాడు. ఆయన నటించిన టాక్సీవాలా, గీతా గోవిందం చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. నోటా, డియర్ కామ్రేడ్ చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. విజయ్ దేవరకొండ స్థిరంగా సినిమాలు చేసుకుపోతున్న నేపథ్యంలో ఆయన బాటలోనే సోదరుడు ఆనంద్ టాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నారు.

కేవీ మహేంద్ర దర్శకత్వం వహించే చిత్రంలో ఆనంద్ దేవరకొండ నటించబోతున్నట్టు సమాచారం. ఈ చిత్రానికి నిర్మాతలు యశ్ రంగినేని, మధుర శ్రీధర్ నిర్మించనున్నారు. ఈ చిత్రానికి దొరసాని అనే పేరు పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. అధికారికంగా వెల్లడిస్తే తప్పా ఇది ఎంతవరకు నిజమనే విషయం స్పష్టమవుతుంది.

 Breaking: Vijay Devarakonda brother Anand going to step in Tollywood.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X