మెగాస్టార్ కి కంటిమీద కునుకు లేకుండా చేసిన స్టార్ హీరో ఎవరో తెలుస్తా?

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరు తెలియని సినీ లవర్స్ ఎవ్వరూ ఉండరు. ఎలాంటి ఫీల్మీ బ్యాక్ రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన స్టార్ హీరోగా ఎదిగారు. చిరంజీవి తన కెరీర్ ప్రారంభంలో ఎన్నో సవాళ్లను అధిగమించారు. చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ కెరీర్ ప్రారంభించిన ఆయన స్టార్ హీరో స్థాయికి ఎదిగారు. ఆయన తన సినీ ప్రస్థానంలో ఎన్నో అవార్డులు, పురస్కారాలు అందుకున్నారు. అలాంటి లెజండరీ యాక్టర్ కు ఓ హీరో నిద్ర లేని రాత్రులు గడిపేలా చేశారంట. ఆ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటో ఓ లూక్కేయండి.

మెగాస్టార్ చిరంజీవి.. సపోర్టు, బ్యాక్ డ్రాప్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఎన్నో ప్రయత్నాల తరువాత 'పునాది రాళ్లు' సినిమా ద్వారా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వెండి తెరపై కనిపించారు. తన నటనతో మెప్పించారు. మెగాస్టార్‌ చిరంజీవి బెస్ట్ యాక్టర్ మాత్రమే కాదు, బెస్ట్ డాన్సర్‌ కూడా. ఆయన నటన ముందు ఎవరూ నిలబడలేరంటారు. నవరసాల్లో ఏ రసానైనా అలవోకగా పండించగల టాలెంటెడ్ హీరో మెగాస్టార్. ఆయన కామెడీ టైమింగ్ మరో లెవల్. ఎలాంటి వారైనా ఆయన కామెడీకి పొట్టచెక్కలవ్వాల్సిందే.

Chiranjeevi Feels Jealous on Kamal Haasan performance in Swati Mutyam

ఇక చిరంజీవి డ్యాన్స్ టాలెంట్ ను గుర్తించిన ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిరు డ్యాన్స్ కు ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉండేది. అందుకు తగ్గట్లుగా మూవీ మేకర్స్ చిరు సినిమాలో కచ్చితంగా ఆరు పాటలు పెట్టేవారు. అలా చిరు తన అల్టిమేట్ డాన్స్ తో తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. చిరంజీవి తన సినిమా కెరీర్ లో 156 సినిమాలో 537 పాటలకు 24,000 డ్యాన్స్ మూవ్స్ చేమెగాస్టార్ పేరు గిన్నిస్ రికార్డులోకెక్కింది. ఈ అరుదైన రికార్డును బట్టే .. చిరు ఎంత స్పెషల్ లో చెప్పవచ్చు.

ఆరుపదుల వయస్సులోనూ యంగ్ హీరోయిన్ తో పోటీ పడుతూ స్టార్ హీరోగా నిలుస్తున్నారు. దాదాపు 30 ఏళ్లపాటు టాలీవుడ్ టాప్ హీరోగా చిరంజీవి నిలిచారంటే.. ఆయన స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు. అలాగే.. ఒకనొక సమయంలో ఇండియన్ సినీ ఇండస్ట్రీలో అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకున్న హీరోగా చిరంజీవి నిలిచారు. ఈ క్రమంలో ఎన్నో అవార్డులు పురస్కారాలు, భారత ప్రభుత్వం అందించే పద్మభూషణ్, పద్మవిభూషణ్‌లను కూడా కైవసం చేసుకున్నారు.

అలాంటి మెగా స్టార్ చిరంజీవికి ఓ స్టార్ హీరో నిద్ర లేని రాత్రులు గడిపేలా చేశారట. ఓ స్టార్‌ హీరో సినిమా చూసి.. జలసిగా వ్యవహరించారంట. ఆయన గురించి ఆలోచిస్తూ.. కంటి మీద కునులేని రోజులు కూడా గడిపారట. ఆ హీరో విషయంలో ఏదో బాధ,ఏదో వెలితిగా ఫీలయ్యారంట. మరి చిరంజీవికి నిద్ర లేని రాత్రులు గడిపేలా చేసిన స్టార్ హీరో ఎవరంటే..?

Chiranjeevi Feels Jealous on Kamal Haasan performance in Swati Mutyam

ఆ స్టార్ హీరో ఎవరో కాదు.. లోకనాయకుడు కమల్‌ హాసన్‌. కమల్‌ నటవిశ్వరూపం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఏ పాత్ర వేసిన ఆ పాత్రలో లీనమయ్యిపోతారు. పాత్రలో అంతలా పరకాయ ప్రవేశం చేస్తారు. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవినే చెప్పారు. నటన పరంగా ఏదైనా మాట్లాడాల్సి వస్తే ముందుగా కమల్‌ పేరు చెబుతుంటారు. చిరంజీవి కాస్తా జెలసీ ఫీలింగ్ వచ్చిందట. నిద్ర లేని రాత్రులు గడిపింది కూడా ఆయన వల్లే అట. విషయాన్ని కమల్ హాసన్ కే నేరుగా చెప్పారట.

' కమల్‌ హాసన్‌ నటించిన సూపర్ డూపర్ హిట్, ఎవర్ గ్రీన్ సినిమా స్వాతిముత్యం. ఆ సినిమాలో కమల్‌ నటనకు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. ఈ మూవీలో కమల్ వేసిన ఇన్నోసెంట్‌ రోల్‌లో అంతే ఇన్నోసెంట్‌గా చేసి మతిపోగొట్టాడు కమల్‌. ఈ మూవీని చూసిన తరువాత నిద్ర పట్టలేదంట. కమల్‌ నటనకు ఫిదా అయ్యారట. ఆ సినిమాలో కమల్‌ ఎలా నటించారా అంటూ నిద్ర లేకుండా ఆలోచించారంట. ఈ విషయాన్ని కమల్ హాసన్ కూడా చెప్పరంట చిరంజీవి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X